MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జారిపోతున్న సిల్క్ పైటను అలా వదిలేసి అందాలు అప్పనంగా వడ్డించేసిన నభా నటేష్... హీటు పెంచిన లేటెస్ట్ ఫొటోస్

జారిపోతున్న సిల్క్ పైటను అలా వదిలేసి అందాలు అప్పనంగా వడ్డించేసిన నభా నటేష్... హీటు పెంచిన లేటెస్ట్ ఫొటోస్

కన్నడ భామ నభా నటేష్ కి అవకాశాలు వస్తున్నా సరైన బ్రేక్ మాత్రం తగలడం లేదు. స్టార్ హీరోయిన్ కావాలనే ఆమె కలలకు ప్లాప్స్ అడ్డుగా నిలుస్తున్నాయి. నభా గత చిత్రాలు మూడు నిరాశ పరచగా నితిన్ మ్యాస్ట్రో పై ఆశలు పెట్టుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 03 2021, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కన్నడ స్టార్ శివ్ రాజ్ కుమార్ హీరోగా 2015లో విడుదలైన వజ్రకాయ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది నభా నటేష్. అనంతరం మరో రెండు కన్నడ చిత్రాలలో ఆమె హీరోయిన్ ఆ నటించారు.

28
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడిగా పేరున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి సుధీర్ బాబు కోసం నాభా ను కన్నడ పరిశ్రమ నుండి దిగుమతి చేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో నన్ను దోచుకుందువటే అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు.

38
ఆ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. అనంతరం దర్శకుడు రవిబాబు ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన అదుగో మూవీలో ఆమె నటించడం. ఓ పంది పిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా ఎవరికీ తెలియదు.

48
అయితే ప్లాప్స్ లో ఉన్న పూరి ఇస్మార్ట్ శంకర్ మూవీలో తెలంగాణా పోరీ రోల్ ఆఫర్ చేశాడు. రఫ్ అండ్ మాస్ రోల్ లో నభా సహజంగా నటించి, అరిపించింది. ఆ మూవీ సూపర్ హిట్ కాగా, నభా టాలీవుడ్ లో మొదటి హిట్ అందుకుంది.

58
ఇస్మార్ట్ శంకర్ హిట్ నేపథ్యంలో సోలో బ్రతుకే సో బెటర్, డిస్కో రాజా చిత్రాలలో ఆమెకు ఆఫర్స్ దక్కాయి. సోలో బ్రతుకే సో బెటర్ పర్వాలేదనిపిస్తే... డిస్కో రాజా ప్లాప్ గా నిలిచింది. 2021లో అల్లుడు అదుర్స్ మూవీతో పలకరించినా ప్రయోజనం లేకుండా పోయింది.

68
హిట్ తరువాత మూడు పరాజయాలు అందుకున్న నభా నటేష్ పై నమ్మకం సడలినట్లు ఉంది. అందుకే ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. హిందీ చిత్రం అంధాదున్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న మ్యాస్ట్రో మూవీలో నితిన్ తో జతకట్టింది.

78
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. కెరీర్ సంగతి ఎలా ఉన్నా బోల్డ్ ఫోటో షూట్స్ తో నభా రచ్చ చేస్తున్నారు.

88
సిల్క్ చీర, స్లీవ్ లెస్ జాకెట్ లో అందాలు అప్పనంగా వడ్డించేసింది భామ. నడుముపై నుండి కొంగు జారిపోతుంటే, అందాల మోత మోగింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajasekhar సినిమాల్లో.. ఆయన జీవితానికి దగ్గగా ఉన్న మూవీ ఏదో తెలుసా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: వైరాకు దిమ్మతిరిగే షాక్-డబ్బుల బ్యాగులో ఇటుకలు-కార్తీక్‍కి జ్యో హగ్
Recommended image3
Ustaad:100 రోజులు ఆడాల్సిన బాలయ్య మూవీ డిజాస్టర్, ఉస్తాద్ కూడా అందుకే ఫ్లాప్..శ్రీలీల ఎపిసోడ్స్ తీసేసి ఉంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved