MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ గ్లామరస్ లుక్, వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న నభా నటేష్.. వైరల్ ఫోటోస్

ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ గ్లామరస్ లుక్, వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న నభా నటేష్.. వైరల్ ఫోటోస్

మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన నభా నటేష్ నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 19 2025, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మోడలింగ్ తో కెరీర్ ప్రారంభం
Image Credit : Asianet News

మోడలింగ్ తో కెరీర్ ప్రారంభం

నభా నటేశ్ మొదట మోడలింగ్‌ రంగంలో కెరీర్ ప్రారంభించి, 2015లో కన్నడ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. అనంతరం తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నభా నటేష్ కి హీరోయిన్ గా విజయాలు అంతగా లేవు. అయినప్పటికీ గ్లామర్ తో గుర్తింపు పొందింది.

27
నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ
Image Credit : Asianet News

నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ

సుదీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే చిత్రంతో నభా హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో తన సహజమైన నటనతో, అందమైన లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Related Articles

Related image1
డేంజర్ జోన్ లో ప్రియా శెట్టి, క్యూట్ డాక్టర్ పాపని ఇంతలా ఎందుకు టార్గెట్ చేశారు ?
Related image2
50 ఏళ్ళ వయసు, బద్రి హీరోయిన్ ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా.. అతడి వల్లే అంటూ బోల్డ్ గా..
37
నభా నటేష్ కెరీర్ లో ఏకైక బ్లాక్ బస్టర్
Image Credit : Asianet News

నభా నటేష్ కెరీర్ లో ఏకైక బ్లాక్ బస్టర్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ నభాకు భారీ గుర్తింపు తీసుకొచ్చింది. "చాందిని" పాత్రలో ఆమె ఎనర్జీ, గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నభా నటేష్ కెరీర్ లో ఉన్న ఏకైక బ్లాక్ బస్టర్ మూవీ ఇదే.

47
సరైన హిట్లు లేవు
Image Credit : Asianet News

సరైన హిట్లు లేవు

ఆ తర్వాత నభా నటేష్ రవితేజ, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలతో సినిమాలు చేసింది. ఆ చిత్రాలేమీ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు.

57
డార్లింగ్ కూడా ఫ్లాప్
Image Credit : Asianet News

డార్లింగ్ కూడా ఫ్లాప్

చివరగా నభా నటేష్ ప్రియదర్శికి జోడిగా డార్లింగ్ అనే మూవీ లో నటించింది. అది కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత నభా ఇంతవరకు తన కొత్త చిత్రానికి సైన్ చేయలేదు.

67
లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్
Image Credit : Asianet News

లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్

అవకాశాలు లేకపోవడంతో నభా నటేష్ ఖాళీగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ యువతని ఆకర్షిస్తోంది. తాజాగా నభా నటేష్ వైట్ డ్రెస్ లో చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది.

77
8 సినిమాలు చేస్తే ఒక్కటి మాత్రమే హిట్
Image Credit : Asianet News

8 సినిమాలు చేస్తే ఒక్కటి మాత్రమే హిట్

ఈ ఫోటో షూట్ లో నభా గ్లామర్ ప్రదర్శిస్తూ ఏంజిల్ లా మెరిసిపోతోంది. ఈ ఫోటో షూట్స్ తో అయినా నభా నటేష్ కి అవకాశాలు వస్తాయేమో చూడాలి. నభా నటేష్ తెలుగులో 8 చిత్రాల్లో నటించగా ఒక చిత్రం సూపర్ హిట్ , మరో మూవీ యావరేజ్ గా నిలిచింది. మిగిలినవన్నీ డిజాస్టర్ అయ్యాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: బిజినెస్ మ్యాన్ తో పెళ్లి, నలుగురు పిల్లలు.. ఇచ్చిపడేసిన త్రిష
Recommended image2
Ranbir Kapoor Numerology : రణ్‌బీర్ కపూర్ పుట్టిన తేదీలో అసలు సీక్రెట్, బాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడంటే?
Recommended image3
AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
Related Stories
Recommended image1
డేంజర్ జోన్ లో ప్రియా శెట్టి, క్యూట్ డాక్టర్ పాపని ఇంతలా ఎందుకు టార్గెట్ చేశారు ?
Recommended image2
50 ఏళ్ళ వయసు, బద్రి హీరోయిన్ ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా.. అతడి వల్లే అంటూ బోల్డ్ గా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved