MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • డేంజర్ జోన్ లో ప్రియా శెట్టి, క్యూట్ డాక్టర్ పాపని ఇంతలా ఎందుకు టార్గెట్ చేశారు ?

డేంజర్ జోన్ లో ప్రియా శెట్టి, క్యూట్ డాక్టర్ పాపని ఇంతలా ఎందుకు టార్గెట్ చేశారు ?

Priya Shetty : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రెండవ వారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీకెండ్ సమీపిస్తుండడంతో సెకండ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 19 2025, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉత్కంఠ భరితంగా బిగ్ బాస్ తెలుగు 9
Image Credit : Asianet News

ఉత్కంఠ భరితంగా బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకి ఉత్కంఠ భరితంగా మారుతోంది. డిమాన్ పవన్ హౌస్ లో కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యారు. నటి సంజన కూల్ గా తనపని తాను చేస్తోంది. ఇమ్మాన్యుయేల్ అందరితో బాగా ఇన్వాల్వ్ అయి కనిపిస్తున్నాడు. శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి నోటికి పని చెబుతున్నారు. సుమన్ శెట్టి ఇంకా హౌస్ లో తనదైన మార్క్ ప్రదర్శించలేదు. తొలివారం మహిళా కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు ?
Image Credit : Asianet News

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు ?

 రెండవ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఈవారం నామినేషన్స్ లో భరణి శంకర్, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, డిమాన్ పవన్, హరిత హరీష్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి నామినేషన్స్ లో ఉన్నారు. డిమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి అతడు సేఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక సుమన్ శెట్టి ఓటింగ్ లో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. భరణి శంకర్, ఫ్లోరా షైనీలకు ఒక మోస్తరుగా ఓట్లు పడుతున్నాయి. 

Related Articles

Related image1
దీపికా పదుకొణెపై నాగ్ అశ్విన్ కౌంటర్ ? మొన్న స్పిరిట్, నేడు కల్కి.. ఆమె డిమాండ్ల చిట్టా ఇదేనా
Related image2
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్, ఎవరో తెలుసా..ఆంధ్ర నుంచి ముంబైకి, చివరికి షార్జాలో సెటిల్
35
డేంజర్ జోన్ లో ప్రియా శెట్టి
Image Credit : Asianet News

డేంజర్ జోన్ లో ప్రియా శెట్టి

ఇక మిగిలింది మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరీష్ ఈ ముగ్గురే. హరీష్ ఎలాగోలా సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. ఇక ప్రియా శెట్టి, మర్యాద మనీష్ మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారట. వీరికి అతి తక్కువ ఓట్లు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ వారం కూడా మహిళా కంటెస్టెంట్ నే ఎలిమినేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రియా శెట్టి డేంజర్ జోన్ లో ఉంది కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే. ఇంకా ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. 

45
డేంజర్ జోన్ లో ప్రియా శెట్టి
Image Credit : Asianet News

డేంజర్ జోన్ లో ప్రియా శెట్టి

కానీ ప్రియా శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం వాస్తవం. ప్రియా శెట్టిపై సోషల్ మీడియాలో కూడా విపరీతమైన నెగిటివిటి ఉంది. రాయలసీమకి చెందిన క్యూట్ డాక్టర్ పాప ఇంతలా టార్గెట్ కావడానికి కారణం ఏంటని ఆమె మద్దతు దారులు ఆశ్చర్యపోతున్నారు. 

55
డాక్టర్ పాపని ఎందుకు టార్గెట్ చేశారు ?
Image Credit : Asianet News

డాక్టర్ పాపని ఎందుకు టార్గెట్ చేశారు ?

ప్రియా శెట్టి ఇంతలా టార్గెట్ కావడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఆమె యాటిట్యూడ్ అందరికీ నచ్చడం లేదు. హౌస్ లో తనకు చిన్న విషయం కూడా అనుకూలంగా జరగకపోతే వెంటనే ప్రియా శెట్టి కోపంగా వివరణ అడుగుతుంది. ఎదుటివారితో వాగ్వాదానికి దిగుతుంది. ఈ కారణాల వల్ల ప్రియా శెట్టిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. మరోవైపు శ్రీజ దమ్ముపై కూడా అదే స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. మొత్తంగా ఈ వారం ప్రియా శెట్టి సేఫ్ అవుతుందా ఎలిమినేట్ అవుతుందా అనేది ఉత్కంఠగా మారింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image2
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image3
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Related Stories
Recommended image1
దీపికా పదుకొణెపై నాగ్ అశ్విన్ కౌంటర్ ? మొన్న స్పిరిట్, నేడు కల్కి.. ఆమె డిమాండ్ల చిట్టా ఇదేనా
Recommended image2
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్, ఎవరో తెలుసా..ఆంధ్ర నుంచి ముంబైకి, చివరికి షార్జాలో సెటిల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved