‘ఆమె కథ’ సీరియల్ నటి నవ్య స్వామికి కరోనా పాజిటివ్

First Published Jul 1, 2020, 7:40 AM IST

ఈటీవీలో ప్రసారమయ్యే  నా పేరు మీనాక్షి, స్టార్ మాలో ప్రసారమయ్యే ఆమె కథ సీరియల్స్ లో హీరోయిన్ నవ్య స్వామికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.