ఎం.ఎస్. రాజు 'డర్టీ హరి' రివ్యూ
ఏటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమా, అందులో రొమాంటిక్ స్టోరీ అంటే రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు గుర్తు వస్తాయి. అంతకు మించి వాటి నుంచి ఎక్సపెక్ట్ చేయలేనంతగా ముద్రపడిపోయింది. అయితే ఇక్కడ ఉన్నది సంక్రాంతి రాజుగా ఒకప్పుడు పేరు తెచ్చుకుని స్టార్స్ తో బ్లాక్ బస్టర్స్ తీసిన ఎమ్ ఎస్ రాజు. ఆయన డైరక్షన్ లో తీసిన సినిమా. డర్టీ సీన్స్ ఉంటాయి అని పోస్టర్స్ తో ఓ ప్రక్క ప్రమోషన్. టైటిల్ లోనే డర్టీనెస్. అంత పెద్ద నిర్మాత,దర్శకుడు ఇప్పుడు కోరి కోరి ఓ డర్టీ సినిమా తీసి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటాడా అనే సందేహం. జనాలని ఎట్రాక్ట్ చేసేందుకే పోస్టర్స్, ట్రైలర్స్ తో ఇలాంటి సీన్స్ తో లాక్..అబ్బే సినిమాలో ఏమి ఉండడు అనే సోషల్ మీడియా డిస్కషన్. వీటిన్నటితో కొద్దిగా బజ్ తెచ్చుకోగలిగిన ఈ సినిమా 'ఏ' తరహా జనాలకు న్యాయం చేసింది. అసలు ఈ సినిమాలో డర్టీనెస్ శాతం ఎంత...కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)