MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• రెచ్చిపోయిన `డర్టీ హరి`.. ఒక్క పాటలోనే ఇంత రచ్చా..!

రెచ్చిపోయిన `డర్టీ హరి`.. ఒక్క పాటలోనే ఇంత రచ్చా..!

తాజాగా డర్టీ హరి సినిమాలో ఓ పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. లెట్స్‌ మేక్‌ లవ్‌ అంటూ సాగే ఈ పాటను హాట్ హాట్ సీన్లతో ఘాటు రొమాన్స్‌తో నింపేశాడు దర్శకుడు. రొమాన్స్‌ లో సరికొత్త యాంగిల్స్‌ చూపిస్తూ రెచ్చిపోయారు. అంతేకాదు ఈ పాటు దర్శక నిర్మాత ఎం ఎస్‌ రాజు కూడా గెస్ట్‌ అపియరెన్స్‌ ఇచ్చాడు.

2 Min read
Satish Reddy
Published : Jul 24 2020, 03:44 PM IST| Updated : Jul 24 2020, 03:45 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

క్లాసిక్‌ హిట్స్ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన నిర్మాత ఎంఎస్‌ రాజు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, దేవి లాంటి సినిమాలతో ఓ రేంజ్ ఇమేజ్‌ అందుకున్న రాజు, కొంత కాలంగా సినిమాలకు దూరమయ్యాడు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత దర్శకుడిగా యూత్‌ను టార్గెట్‌ చేస్తూ ఓ బోల్డ్ అడల్ట్‌ కంటెంట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. డర్టీ హరి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌.

26

ప్రస్తుతం చిన్న సినిమా అంటే బూతు సినిమా అన్న స్థాయికి వచ్చేసింది. ఆడియన్స్‌ ను ఆకట్టుకోవడానికి బోల్డ్ కంటెంటే కరెక్ట్‌ అని ఫిక్స్ అవుతున్నారు దర్శక నిర్మాతలు. సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ రావాలంటే హాట్ సీన్లే కరెక్ట్‌ అన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే రొమాంటిక్‌ ఫోజులు, లిప్‌ లాప్‌ ఫోటోలనే పబ్లిసిటీలో ప్రధానంగా వాడుతున్నారు.. తాజాగా కొన్ని సినిమాలో ఓటీటీలోనే రిలీజ్ అవుతుండటంతో సెన్సార్ ఇబ్బందులు కూడా లేవు.

36

అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హాట్ మూవీ డర్టీ హరి. ఒకప్పుడు సూపర్‌ హిట్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎంఎస్‌ రాజు దర్శకుడిగా కాస్త హద్దులు దాటాడు. చాలా కాలం క్రితం వాన సినిమాతో దర్శకుడిగా మారిన ఎంఎస్‌ రాజ్‌ లాంగ్ గ్యాప్‌ తరువాత ఓ మసాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డర్టీ హరి పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో డర్టీ సీన్స్‌ పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

46

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్ తో సినిమా ఎంత బోల్డ్‌గా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. రుహానీ శర్మ, సిమ్రత్‌ కౌర్‌లు హాట్ హాట్ అందాలతో అలరించగా శృతిమించిన శృంగార సన్నివేశాలతో ట్రైలర్‌ను దట్టించాడు. సునీల్ వాయిస్‌ ఓవర్‌తో కట్‌ చేసిన ఈ టైలర్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

56

తాజాగా ఈ సినిమాలో ఓ పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. లెట్స్‌ మేక్‌ లవ్‌ అంటూ సాగే ఈ పాటను హాట్ హాట్ సీన్లతో ఘాటు రొమాన్స్‌తో నింపేశాడు దర్శకుడు. రొమాన్స్‌ లో సరికొత్త యాంగిల్స్‌ చూపిస్తూ రెచ్చిపోయారు. అంతేకాదు ఈ పాటు దర్శక నిర్మాత ఎం ఎస్‌ రాజు కూడా గెస్ట్‌ అపియరెన్స్‌ ఇచ్చాడు.

66

హీరో శ్రవణ్‌ రెడ్డి తొలి సినిమానే అయినా ఏ మాత్రం మొహమాట పడకుండా బూతు సీన్లలో రెచ్చిపోయాడు. రొమాంటిక్‌ సీన్స్‌, లిప్‌లాక్‌ సీన్స్‌ మాంచి ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న నటుడిలా కనిపించాడు. చిలసౌ సినిమాలో పద్దతిగా కనిపించిన రుహానీ శర్మ. ఈ సినిమాలో హాట్ హాట్‌గా రెచ్చిపోయింది. బికినీతో పాటు బెడ్‌ రూమ్‌ సీన్స్‌లోనూ ఓ రేంజ్‌లో నటించింది. ట్రైలరే ఈ రేంజ్‌లో ఉందంటే సినిమాలో ఇంకెన్నీ సీన్స్ ఉంటాయో అని ఫీల్‌ అవుతున్నారు ఆడియన్స్‌.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
Recommended image2
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Recommended image3
Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved