- Home
- Entertainment
- హాట్ స్పాట్ కనిపించేలా టాప్ ధరించి మృణాల్ ఠాకూర్ కిల్లర్ పోజులు.. లస్ట్ స్టోరీస్ కోసం తెగించిన సీత
హాట్ స్పాట్ కనిపించేలా టాప్ ధరించి మృణాల్ ఠాకూర్ కిల్లర్ పోజులు.. లస్ట్ స్టోరీస్ కోసం తెగించిన సీత
మృణాల్ ఠాకూర్ అంటే తెలుగు ఆడియెన్స్ సీతగానే గుర్తు పెట్టుకున్నారు. సీతగానే ఆరాధిస్తున్నారు. సీతగా ఆమె చేసిన మ్యాజిక్ అలాంటిది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తాజాగా మృణాల్ ఠాకూర్ `లస్ట్ స్టోరీస్ 2` కోసం రెచ్చిపోయింది. ఇందులో నటించిన భామలంతా కలిసి ఫోటో షూట్ చేశారు. ఏడుగురు భామలు, ఏడు వండర్స్ తరహాలో `లైఫ్ స్టయిల్ ఏషియా(ఇండియా) మేగజీన్ కవర్ పేజ్ కోసం ఘాటు పోజులివ్వడం విశేషం. ఇప్పుడు ఆయా ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి.
ఇందులో మృణాల్ ఠాకూర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె టాప్ టూ బాటమ్ బ్లాక్ ధరించింది. కానీ టాప్‌లో హాట్ స్పాట్ చూపించింది. ఆ గ్యాప్‌లో నుంచి ఎద అందాలను ఆవిష్కరించిందీ హాట్ హీరోయిన్. దీంతో కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు. ఇదే అదిరిపోయిందంటే అంతకు మించిన మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది.
ఏకంగా టాప్ విప్పేసిందీ సెక్సీ బ్యూటీ. బ్రా అందాలతో మైండ్ బ్లాక్ చేసింది. 180 డిగ్రీస్‌లో తన టాప్ అందాలను ప్రదర్శించింది. ఫ్రండ్, రెండు సైడ్స్ లో పోజులిచ్చింది. దీంతో మృణాల్ హాట్ ట్రీట్ చూస్తుంటే చూసుకున్నోడికి చూసుకున్నంత అన్నట్టుగా మారిపోయింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. రెచ్చిపోయి హాట్ షో చేయడంతో నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. లస్ట్ స్టోరీస్ కోసం తెగించిన సీత అని, వాహ్ సీతలోని మరో యాంగిల్ అని, లస్ట్ స్టోరీస్ చేయడంపై ఇదేం పోయేకాలం అంటూ కామెంట్లు చేస్తున్నారు. నానా రచ్చ చేస్తున్నారు.
`సీతారామం`కి ముందు కొన్ని ఏళ్లు స్ట్రగుల్ అయ్యింది మృణాల్. టీవీ సీరియల్స్ లో నటించింది. అట్నుంచి సినిమా అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో అనేక అవమానాలను ఫేస్ చేసింది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే స్థితి వెళ్లింది. అట్నుంచి నెమ్మదిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది మృణాల్.
హిందీలో నెమ్మదిగా అవకాశాలను దక్కించుకుంటూ సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న క్రమంలో `సీతారామం` చిత్రంలో ఆఫర్ రావడం ఆమె కెరీర్‌నే మార్చేసింది.ఈ సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. ఇండియా వైడ్‌గా ఫేమస్ అయ్యింది. సీతగా ఆడియెన్స్ లో ముద్ర వేసుకుంది. కానీ హాట్ షోతో విమర్శలు ఎదుర్కొంటుందీ సెక్సీ లేడీ. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ నానితో `నాని30`లో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు హిందీలో `లస్ట్ స్టోరీస్2`, `పూజా మేరీ జాన్`, `పిప్పా`, `ఆంఖ్ మిచోలి` వంటి సినిమాల్లో నటిస్తుంది. నార్త్ లో ఫుల్ బిజీ అయ్యిందీ బ్యూటీ. తెలుగులోనూ ఈ అమ్మడి కోసం మేకర్స్ వెయిట్ చేస్తున్నట్టు సమాచారం.