MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టిన ‘సీతామహాలక్ష్మి’.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్.!

చీరకట్టిన ‘సీతామహాలక్ష్మి’.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్.!

యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. చీరకట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సుందరి పంచుకున్న ఫొటోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 27 2022, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మరాఠి భామా మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు ప్రస్తుతం చాలా దగ్గరైంది. ‘సీతా రామం’ (Sita Ramam) చిత్రంలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ లో ‘సీతామహాలక్ష్మి’లా గుర్తింపు దక్కించుకుంది. మృణాల్ ఠాకూర్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరాఠి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ బాలీవుడ్ లో ‘జెర్సీ’(Jersey) మూవీతో హిందీ ఆడియెన్స్ ను అలరించింది. ఆ నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రముఖ బ్యానర్ వైజయంతి మూవీస్ లో నిర్మితమైన ‘సీతారామం’ చిత్రంలో మలయాళ స్టార్ హీరో  దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) సరసన నటించింది.
 

36

‘సీతారామం’తో సౌత్ ఆడియెన్స్ కు కూడా దగ్గరైపోయింది. దీంతో ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యేందుకు మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ అభిమానులకు కనుల విందు కలిగిస్తోంది. తాజాగా మరోసారి సంప్రదాయ  దుస్తుల్లో ప్రత్యక్ష్యమైంది.
 

46

తాజాగా ఫొటోల్లో మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ లుక్ ను సొంతం చేసుకుంది. పట్టుచీర కట్టుకున్న సీతామహాలక్ష్మిలా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రకాశవంతంమైన రూప సౌందర్యంతో అభిమానులను, ఫాలోవర్స్ ను మంత్రముగ్ధులను చేస్తోంది. కన్ను రెప్పలు ఆర్పకుండా సూటిగా చూస్తూ కుర్రాళ్లను మైమరిపిస్తోంది.
 

56

మరోవైపు గ్లామర్ విందు కూడా చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ తో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తు చూపులతో యువతను మయా చేసింది. ఏదేమైనా మృణాల్ ఠాకూర్ ఇటీవల వరుస ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట అభిమానులకు దగ్గరవుతుండటం విశేషం. 

66

ఇక కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేతితో నాలుగైదు మరాఠి ప్రాజెక్ట్స్ ఉన్నారు. ఇటీవల ‘సీతారామం’లో అద్భుతమైన నటనతో ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో టాలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే దుల్కర్క్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా మరో లవ్ స్టోరీ కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mukesh: వర్షిణి వల్ల అతడు నాశనం, రామ్ ప్రసాద్ కన్నింగ్.. షాలిని బ్యాక్ బిచింగ్ స్టార్, కడిగిపారేశారుగా
Recommended image2
Love and War: లవ్ అండ్ వార్ లో స్టైలిష్ గా రణ్‌బీర్ కపూర్, ఫస్ట్ లుక్ అదిరింది.. కానీ ట్విస్ట్
Recommended image3
George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved