MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Mrunal Thakur : ధనుష్‌తో వాలెంటైన్స్ డే రోజు పెళ్లి..? రూమర్స్ పై మృణాల్ ఠాకూర్ ఫైనల్‌ క్లారిటీ

Mrunal Thakur : ధనుష్‌తో వాలెంటైన్స్ డే రోజు పెళ్లి..? రూమర్స్ పై మృణాల్ ఠాకూర్ ఫైనల్‌ క్లారిటీ

సౌత్ స్టార్ హీరో  ధనుష్‌ను ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్‌పై ఆమె స్పందించి, అసలు విషయంపై ఫైనల్ గా క్లారిటీ ఇచ్చింది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 13 2026, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మృణాల్ ఠాకూర్ ఫైనల్‌ క్లారిటీ
Image Credit : instagram

మృణాల్ ఠాకూర్ ఫైనల్‌ క్లారిటీ

సౌత్ ఇండియాలో మృణాల్ ఠాకూర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఆమె, ధనుష్ పెళ్లి చేసుకోబోతున్నారని, ఫిబ్రవరి 14న ముహూర్తం అని రూమర్స్ వైరల్ అయ్యాయి.  దీనిపై గలాటా ప్లస్ ఇంటర్వ్యూలో మృణాల్ స్పందించింది. 'నేను పెళ్లి చేసుకోవట్లేదు. ఫిబ్రవరి 14 ఏప్రిల్ 1 (ఫూల్స్ డే) కాబోతోందేమో. ఈ రూమర్ ఎవరు పుట్టించారో తెలీదు' అని ఆమె తేల్చి చెప్పింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూమర్స్ ఎప్పుడు మొదలయ్యాయంటే?
Image Credit : X

రూమర్స్ ఎప్పుడు మొదలయ్యాయంటే?

ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో ధనుష్ హీరోగా నటిస్తున్న 'తేరే ఇష్క్ మే' సినిమా పార్టీకి మృణాల్ హాజరైంది. అప్పటినుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధనుష్ సోదరీమణులను మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడాన్ని కూడా కొందరు గుర్తించారు.
34
గతంలోనే స్పందించిన మృణాల్
Image Credit : Instagram

గతంలోనే స్పందించిన మృణాల్

ధనుష్‌తో ప్రేమలో ఉన్నాననే వార్తలపై మృణాల్ గతంలోనే స్పందించింది. ఆ రూమర్స్‌ను నవ్వుతూ కొట్టిపారేసింది. ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది. 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్‌కు ధనుష్ రావడంపైనా క్లారిటీ ఇచ్చింది. 'నేను ధనుష్‌ను పిలవలేదు, అజయ్ దేవగణ్ ఆయన్ని ఆహ్వానించారు' అని మృణాల్ చెప్పింది.
44
రజినీకాంత్ కూతురితో విడాకులు..
Image Credit : Instagram

రజినీకాంత్ కూతురితో విడాకులు..

అయినా, వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. పెళ్లి వార్త బయటకు రాగానే ఇద్దరి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ధనుష్ సన్నిహితులు, మృణాల్ ఈ వార్తలను ఖండించడంతో ఈ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. కాగా, ధనుష్ గతంలో ఐశ్వర్య రజినీకాంత్‌కు విడాకులు ఇచ్చారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Related Stories
Recommended image1
ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేయడంతో.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ స్వయంగా చెప్పిన పేరు ఎవరిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved