బిగుతైన డ్రెస్ లో మృణాల్ ఠాకూర్ మత్తెక్కించే ఫోజులు.. ఆ స్టిల్స్ చూశారంటే అంతేగా
మఠారి ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ నయా లుక్స్ తో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. తాజాగా బిగుతైన డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్ చేసింది. కిక్కిచ్చే స్టిల్స్ తో చూపుతిప్పుకోవడం కష్టమనిపించింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రస్తుతం టాలీవుడ్ లోనే తెగ సందడి చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ నటన, అందానికి ఇక్కడ మంచి మార్కులే పడటంతో మరిన్ని ఆఫర్లు దక్కుతున్నాయి. వరుస చిత్రాలతో ఆకట్టుకోబోతోంది.
ఇప్పటికే మృణాల్ ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఇదే తొలిచిత్రం. బాలీవుడ్ లో మాత్రం చాలా సినిమాల్లో నటించి, మెప్పించింది. ఇక తెలుగు ఆడియెన్స్ ను కూడా ఫిదా చేసింది.
సీతామహాలక్ష్మి అలియాస్ ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో ఆకట్టుకుంది. తన అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేసింది. అందంతోనూ ఆకట్టుకుంది. తొలిచిత్రంతోనే దర్శకనిర్మాతలకు గుర్తుండిపోయేలా చేసుకుంది. ఆడియెన్స్ నూ తన అభిమానులుగా మార్చుకుంది.
దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మ మంచి ఆఫర్లు అందుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ పెడుతూ వస్తోంది. ప్రస్తుతం తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలో ఆ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇదిలా ఉంటే.. మృణాల్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అందిస్తోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మైమరిపిస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.
‘సీతారామం’లో ఎంత పద్ధతిగా కనిపించిందో.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ గ్లామర్ ను ప్రదర్శిస్తోంది. కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఖతర్నాక్ ఫోజులిస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా బిగుతైన డ్రెస్ లో బాడీ స్ట్రక్చర్ చూపిస్తూ మతి చెడగొట్టింది.
మత్తెక్కించే ఫోజులతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. నిషా కళ్లతో, టాప్ గ్లామర్ మెరుపులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంది. ఒక్కో స్టిల్ తో కుర్ర గుండేల్లో గంటలు మోగించింది. అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆమె ఫొటోలకు ఫిదా అవుతున్నారు.
చివరిగా ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘ఆంఖ్ మిచోలి’ సిరీస్ లతో అలరించింది. ప్రస్తుతం హిందీలో ‘పిప్పా’, ‘పూజా మేరీ జాన్’ వంటి సినిమాలు చేస్తోంది. తెలుగులో నాని సరసన ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’లో నటిస్తోంది.