MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మా సీతా మహాలక్ష్మి, ఏంటీ దారుణం.. జారిపోతున్న బ్రాలో తెగించిన మృణాల్, ఛాన్సుల కోసమే ఇందంతా..

మా సీతా మహాలక్ష్మి, ఏంటీ దారుణం.. జారిపోతున్న బ్రాలో తెగించిన మృణాల్, ఛాన్సుల కోసమే ఇందంతా..

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 04 2023, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది. 

 

29

త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. 

 

39

చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. అవసరమైనప్పుడు చిలిపిగా, హుందాగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

 

49

రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు. 

 

59

మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. 

 

69

సీతా రామం చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఆమె ఎమోషనల్, క్యూట్ పెర్ఫామెన్స్ కి అంతా ఫిదా అయ్యారు. అయితే మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా రచ్చ మాత్రం వేరే విధంగా ఉంది. ఆమెకి హోమ్లీ ఇమేజ్ నచ్చడం లేదేమో.. వేరే ప్లాన్స్ ఉన్నాయేమో అని నెటిజన్లు అంటున్నారు. 

 

79

సోషల్  మృణాల్ తెగింపు చూస్తుంటే ఆమె గ్లామర్, బోల్డ్ ఇమేజ్ కోరుకుంటోంది అని నెటిజన్లు అంటున్నారు. మా సీతా మహాలక్ష్మి, ఏంటీ దారుణం అని ఆశ్చర్యపోతున్నారు. మృణాల్ ఠాకూర్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ షేర్ చేసింది. 

 

89

ఈ ఫొటోల్లో మృణాల్ జారిపోతున్న బ్రాలో ఎద అందాలని నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఆరబోస్తూ మామూలు షాక్ ఇవ్వడం లేదు. మృణాల్ ఫోజులు ఇంటర్నెట్ లో మంటలురేపే విధంగా ఉన్నాయి. గ్లామర్ ప్రియులు మృణాల్ అందాలని ఎంజాయ్ చేస్తుంటే.. ఆమె ట్రెడిషనల్ వేర్ లో బావుంటుంది అనుకువారు ట్రోల్ చేస్తున్నారు. 

 

99

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ పిక్స్ కి లవ్ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. మృణాల్ ట్రెడిషనల్ లుక్ లో చిరునవ్వులు చిందిస్తూ విజువల్ ఫీస్ట్ ఇస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
అంతా అయిపోంద‌నిపిస్తోందా.? ఈ ఒక్క పాట వింటే మీ జీవితం కొత్త‌గా మొద‌ల‌వ‌డం ఖాయం
Recommended image2
అది నిజం అని నమ్మితే నన్ను వదిలేయ్, పెళ్ళికి ముందే భార్యకి చెప్పేసిన అల్లు అర్జున్..దెబ్బకు మైండ్ బ్లాక్
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోకు కార్తీక్, పారు వార్నింగ్-కార్తీక్, దీపలను జ్యో విడదీస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved