MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వాటే బ్యూటీ.. సింపుల్ లుక్స్ తో మంటలు రేపుతున్న మృణాల్ ఠాకూర్, పిక్స్ వైరల్

వాటే బ్యూటీ.. సింపుల్ లుక్స్ తో మంటలు రేపుతున్న మృణాల్ ఠాకూర్, పిక్స్ వైరల్

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 28 2022, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. 

39

చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. అవసరమైనప్పుడు చిలిపిగా, హుందాగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

49

రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు. 

59

మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. 

69

తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీతా రామం చిత్రంలో మృణాల్ ఠాకూర్ సంప్రదాయ వస్త్రధారణలో అదరగొట్టేసింది. నెటిజన్లు కూడా ఆమెని ముద్దుగా సీత అని పిలుస్తున్నారు. 

79

తాజాగా మృణాల్ ఠాకూర్ అదిరిపోయే వైట్ డ్రెస్ లో సింపుల్ లుక్స్ తో మైమరిపిస్తోంది. స్టెప్స్ నుంచి అలా దిగుతూ, ఎక్కుతూ ఇస్తున్న ఫోజులు చూడ ముచ్చటగా ఉన్నాయి. అమాయకంగా చూపిస్తూ అందంతో కవ్వించే విధంగా ఫోజులు ఇచ్చింది. 

 

89

అలాగే బ్లాక్ డ్రెస్ లో మోడ్రన్ లుక్స్ తో హాట్ హాట్ గా మెరిసింది. ఘాటైన పరువాలతో మృణాల్ కిల్లింగ్ లుక్స్ ఇస్తూ కుర్రాళ్లు మైమరపించే ఫోజులు ఇస్తోంది. 

99

మృణాల్ ఎక్స్ పోజింగ్ ని కొందరు నెటిజన్లు ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు ట్రెండీగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోయిన్లకు మృణాల్ టఫ్ కాంపిటీషన్ లా మారుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagababu: నాగబాబు 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్.. పందెం కోడిపుంజు పోయింది, నవ్వులు పూయిస్తున్నారుగా
Recommended image2
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Recommended image3
Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved