ఇండిపెండెన్స్ డే స్పెషల్: దేశ భక్తిని ఎలుగెత్తి చాటిన టాలీవుడ్ సినిమాలు

First Published Aug 15, 2019, 12:56 PM IST

ఈ రోజుల్లో దేశభక్తిని గురించి అందరికి  తెలిసేలా చేయగల సత్తా ఒక్క సినిమాకె ఉంది. వెండితెరపై అప్పుడప్పుడు జాతియా జెండాను చూపించి గర్వపడేలా చేసే సన్నివేశాలు ఎన్నో వస్తున్నాయి. అందులో మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయ్. ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టావు. అలంటి సినిమాలపై ఒక లుక్కేద్దాం..  

ఖడ్గం: కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీకాంత్ - రవితేజ - ప్రకాష్ రాజ్ స్క్రీన్ మీద కెరీర్ బెస్ట్ పెర్ఫెమెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.  మతాలను మమేకం చేస్తూ భారతీయలందరు కలిసి ఉండలని ఎమోషనల్ గా చూపించాడు.

అల్లూరి సీతారామరాజు: సూపర్ స్టార్ కృష్ణ అనగానే అందరికి గుర్తొచ్చే సినిమా అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసిన మన్యం వీరుడి కథలో దేశభక్తి అందరి హృదయాల్ని కదిలిస్తుంది.

భారతీయుడు: శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు కోరుకునే పాలన ఉండాలని అది జనాల్లో కూడా ఉండాలని గుర్తు చేసిన సినిమా. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రతి సీన్ జాతియా జెండాపై గౌరవాన్ని పెంచేలా చూపించారు.

మహాత్మా: గాంధీ తెచ్చిన స్వాతంత్య్రంలో ఇప్పుడు ఆయన బొమ్మని ఎలా వాడుకుంటున్నారో కృష్ణవంశీ చూపించిన విధానానికి క్లాప్స్ కొట్టి తీరాల్సిందే. ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ అని సిరివెన్నెల రాసిన పాట ఎన్ని సార్లు విన్న దేశంపై ఆలోచనలు రాక మానవు..

పరమ వీర చక్ర: దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ఈ సినిమాలో బాలకృష్ణ డైలాగ్స్  తెరపై ఎంతగానో ఆలోచింపజేస్తాయి. సినిమా పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ దాసరి సినిమాల్లో ఇదొక మంచి సినిమాగా నిలిచింది.

రాజన్న: బాహుబలి రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన ఈ సినిమాలో స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడిచిన దొరల దారుణాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. సినిమాలో క్లయిమ్యాక్స్ ఫైట్ జాతియా జెండా సీన్ హృదయాలు గర్వపడేలా చేస్తుంది..

వెంకటేష్ - కె రాఘవేంద్ర రావ్ కాంబినేషన్ లో వచ్చిన సుభాష్ చంద్రబోస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ సినిమాలో చాలా సీన్స్ మంచి ఫీలింగ్ ని కలిగిస్తాయి. ఫ్రీడమ్ ఫైటర్ గానే కాకుండా వెంకటేష్ సాధారణ యువకుడిగా చేసిన మారో పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందాయి.

మేజర్ చంద్రకాంత్: సీనియర్ ఎన్టీఆర్ చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ లో కూడా కొన్ని సీన్స్ దేశభక్తిని తట్టి లేపుతాయి. ముఖ్యంగా పుణ్యం భూమి నా దేశం అనే సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

RRR: రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దేశభక్తి సన్నివేశాలు ఉంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ - కొమురం భీం గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు.

భారతీయుడు 2: శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సిక్వీల్ లో కూడా చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జాతియా జెండా గొప్పతనాన్ని తెలిపే సీన్స్ ఉండనున్నట్లు టాక్.

SyeRaa Narasimhareddy

SyeRaa Narasimhareddy

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?