ఇది చాలా హాట్‌ గురూ.. సెక్సీ అందాలతో కేకపెట్టిస్తున్న రూహి సింగ్‌

First Published 8, Oct 2020, 11:06 AM

బాలీవుడ్‌ హాట్‌ మోడల్‌, గ్లామరస్‌ హీరోయిన్‌ రూహి సింగ్‌ తెలుగులోకి ఎంటరై `మోసగాళ్ళు` చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఆమె ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. హాట్‌ అందాలతో కేకపెట్టిస్తుంది.

మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన రూహి సింగ్‌ అసలు పేరు రూహి దిలిప్‌ సింగ్‌.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించిన ఈ సెక్సీ భామ రాజస్థాన్‌ యూనివర్సిటీలో గ్రాడ్యూయేట్‌ పూర్తి చేసింది.

మొదట సింగర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. `దో చార్‌ దిన్‌` ఆల్బమ్‌ బాగా ఆకట్టుకుంది.

అక్కడి నుంచి మోడల్‌గా టర్న్‌ తీసుకుంది. తన ఘాటు అందాల షోతో ఆడియెన్స్ ని మత్తెక్కించింది.

2011లో ఫెమినా మిస్‌ ఇండియా ఈస్ట్ లో పాల్గొంది. ఇందులో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.

అదే ఏడాది ఇండియన్‌ ప్రిన్సెస్‌లోకి ఎంటర్‌ అయ్యింది. చైనాలో జరిగిన మిస్‌ మోడల్‌ ఆఫ్‌ ది వరల్డ్ లో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించింది.

2012లో మరోసారి ఫెమినా మిస్‌ ఇండియాలో పాల్గొని టాప్‌ టెన్‌లో నిలిచింది.

ఆ తర్వాత ఏడాది ఇండియా నుంచి మిస్‌ యునైటెడ్‌ నేషన్స్ లో అందాల ప్రదర్శనకు వెళ్ళింది.

ఇలా మోడలింగ్‌లో దుమ్ముదులిపిన ఈ సెక్సీ అందాల భామ `ది వరల్డ్ బిఫోర్‌ హర్‌` అనే డాక్యూమెంట్‌లో మెరిసింది.

2014లో టైమ్స్ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ టాప్‌ 25లో స్థానం సంపాదించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక `ది వరల్డ్ బిఫోర్‌ హర్‌`లో తన అందం, నటనకి ఫిదా అయిన బాలీవుడ్‌ దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ ఈ బ్యూటీని `క్యాలెండర్‌ గర్ల్స్` కోసం ఎంపిక చేశాడు.

ఇక తనకు నచ్చి ఫీల్డ్ బేస్డ్ సినిమా కావడంతో రూహి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. ఇందులో మయూరి చౌహన్‌గా కనువిందు చేసింది.

2016లో `ఇష్క్ ఫరెవర్‌`లో మెరిసి అలరించింది. సినిమా అంతగా ఆడలేదు. దీంతో ఈ భామపై ఫోకస్‌ తగ్గిపోయింది.

2017లో తమిళంలోకి ఎంటరై `బొంగు` చిత్రంలో హీరోయిన్‌గా మెస్మరైజ్‌ చేసింది.

ఆ తర్వాత `స్పాట్‌లైట్‌`, `ఆపరేషన్‌ కోబ్రా` అనే రెండు వెబ్‌ సిరీస్‌లోనూ మెరిసింది.

మూడేళ్ల గ్యాప్‌తో తెలుగులో `మోసగాళ్లు` చిత్రంలో నటిస్తుంది.

మంచు విష్ణు, కాజల్‌, సునీల్‌ శెట్టి, నవీన్‌చంద్ర, నవదీప్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రుహి మోహినిగా గ్లామరస్‌ పాత్ర పోషిస్తుంది.

తాజాగా గురువారం ఇందులోని ఆమె మోహిని పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. స్టయిలీష్‌గా నడుచుకుంటూ వస్తోన్న ఫోటో ఆద్యంతం అలరిస్తుంది.

ఓ వైపు నటిస్తూనే తనకు గుర్తింపు తెచ్చిన మోడలింగ్‌ని వదులుకోవడం లేదు.

ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌ ఫోటోలను నెటిజన్లకు విందు భోజనం వడిస్తుంది.

వాటి కోసం ఆమె అభిమానులు ఎగబడుతుండటం విశేషం. ఆమె అందాలను ఆరగిస్తూ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం కొన్ని రూహి సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియా మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

రూహి అందాలకు సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది.

loader