MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: ఇంట్లో వాళ్లకు సూపర్ షాక్ ఇచ్చిన దీప.. ఇదే చివరి సారి అంటూ?

Karthika Deepam: ఇంట్లో వాళ్లకు సూపర్ షాక్ ఇచ్చిన దీప.. ఇదే చివరి సారి అంటూ?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
| Updated : Nov 13 2021, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

మోనిత (Monitha) దీప ఎంట్రీ చూసి షాక్ అయిన సంగతి తెలిసిందే. మోనిత మాట్లాడటం పూర్తయ్యాక దీప (Deepa) స్టైల్ గా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మోనితకు షాక్ ఇస్తుంది. మోనితకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది దీప.
 

210

కథ ఇంకా ఉంది అంటూ ఏం చేయాలో అది చేసి చూపిస్తాను అంటూ రెడీగా ఉండు అంటూ అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుందని తనదైన స్టైల్లో క్లాస్ పీకి ముందు ముందు చాలా ఎదుర్కోవలసి వస్తుందని మోనిత (Monitha) పై ఒట్టు వేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప (Deepa).
 

310

షాక్ లో ఉన్నా మోనిత (Monitha) ప్రియమణి తో దీప ధైర్యం ఏంటి అని మాట్లాడుతుంది. ప్రియమణి కూడా దీప కు సపోర్ట్ చేస్తున్నట్లు మాట్లాడేసరికి వెంటనే మోనిత ప్రియమణిపై (Priyamani) కోపంతో రగిలిపోతూ అరుస్తుంది. దీప ధైర్యం ఏంటి అని ఆలోచనలో పడుతుంది మోనిత.
 

410

ఆదిత్య  (Adithya) ఇంట్లోకి రావడంతో పిల్లలు ఏడుస్తూ ఆదిత్య దగ్గరికి వచ్చి అమ్మ కనబడటం లేదు అని ఎమోషనల్ గా అడుగుతారు. పొద్దున బయటికి వెళ్ళింది అంటూ  ఇంకా రాలేదు అని అనేసరికి ఆదిత్య హిమ, సౌర్య (Hima, Sowrya) లకు ధైర్యం చెప్పి వాళ్లకు ధైర్యం ఇస్తాడు.
 

510

మోనిత (Monitha) కాఫీ తాగుతూ దీప అన్న మాటలను తలుచుకొని టెన్షన్ పడినట్లు కనిపిస్తుంది. అంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది అంటూ ఆలోచనలో పడుతుంది. ప్రియమణి వచ్చి మళ్లీ మోనితతో మాట్లాడగా మళ్లీ మోనిత పై కోపంతో రగిలిపోతుంది. దీపకు (Deepa)  మంచి షాక్  ఇస్తాను అంటూ గట్టిగా అనుకుంటుంది.
 

610

కార్తీక్ (Karthik) కు ఫోన్ చేయాలని కార్తీక కు ఫోన్ చేస్తుంది. మరోవైపు కార్తీక్ దీప కోసం వెతుకుతూ ఉంటాడు. మోనిత (Monitha) మాత్రం కార్తీక్ కు ఫోన్ చేయాలని కొత్త నెంబర్ తో కార్తీక్ కు ఫోన్ చేస్తుంది. కార్తీక్ దీపను తలుచుకుంటూ ఉంటాడు.
 

710

అంతలోనే మోనిత (Monitha) ఫోన్ చేయటంతో తనకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. ఇంట్లో ఆనందరావు, సౌందర్య దీప గురించి  మాట్లాడుకుంటారు. ఆనందరావు (Anand rao) మాత్రం  దోష నివారణ పూజ చేయించినందుకు కోపంతో రగిలిపోతాడు.
 

810

సౌందర్య (Soundarya) మాత్రం ఇదంతా దీప కోసమే చేశాను అంటూ దీప (Deepa) గురించి ఆలోచిస్తుంది. మరోవైపు పిల్లలు తన తల్లి గురించి మాట్లాడుకుంటారు. అంతలోనే దీప ఆటోలో కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తుంది. వెనుకాలే కార్తీక్ కూడా వస్తాడు.
 

910

పిల్లలు దీపను (Deepa) చూసి సంతోష పడతారు. ఎక్కడికి వెళ్ళావు అని నాన్న తో ఎందుకు కలిసి రాలేదని అడిగే సరికి తమ దారులు వేరని చెబుతోంది. పిల్లలకు అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇక పిల్లలు అడిగిన సమాధానానికి కొత్తగా సమాధానం చెబుతుంది.
 

1010

తరువాయి భాగంలో ఆదిత్య దీప తో పిల్లలు టెన్షన్ పడ్డారని అనడంతో ఎక్కడికి వెళ్ళలేదు అంటూ ఏమైనా అయితే అందరూ ఉన్నారు కదా అని కొత్తగా మాట్లాడుతుంది. కార్తీక్ (Karthik) కు చివరిసారిగా ఇష్టమయిన కూరలు చేసినట్లుగా వడ్డించి మాట్లాడుతుంది. మొత్తానికి దీప (Deepa) మాటలకు ఇంట్లో వాళ్ళంతా షాక్ లో ఉన్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Sangeetha Case: ఇంట్లోకి రానివ్వట్లేదు, ఆస్తిలో సగం నాదే.. భర్త విజయ్‌పై సంగీత కొత్త పిటిషన్!
Recommended image2
Mad for Each Other: బిగ్‌ బాస్‌ ని దెబ్బకొట్టే రియాలిటీ షో వస్తోంది.. మొత్తం మసాలా.. లవర్స్ కి మాత్రం పండగే
Recommended image3
OTT Movies: గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన టాప్ 7 మూవీస్.. అస్సలు మిస్ కాకుండా ఓటీటీలో చూడాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved