MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: వంటలక్కతో గొడవ పెట్టుకున్న మోనిత.. ఆపేరేషన్ గురించి దీపకు చెప్పిన డాక్టర్ బాబు?

Karthika Deepam: వంటలక్కతో గొడవ పెట్టుకున్న మోనిత.. ఆపేరేషన్ గురించి దీపకు చెప్పిన డాక్టర్ బాబు?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. తన హాస్పిటల్ కి వచ్చిన మోనిత (Monitha) అక్కడ జనాన్ని చూసి కొంపతీసి బాబాయి పోయాడా అని అనుకుంటుంది.

2 Min read
Author : Navya G | Asianet News
Published : Feb 17 2022, 09:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇక మోనిత (Monitha)  దగ్గరకు వచ్చి చూడగా హాస్పిటల్ బోర్డు ముక్కలు ముక్కలుగా పడేసి ఉంటుంది. దాంతో ఏం జరిగిందని లక్ష్మణ్ ని అడగగా లక్ష్మణ్ (Laxman) జరిగిందంతా చెబుతాడు. కానీ మోనిత ఏమాత్రం కోపం గా రియాక్ట్ అవ్వకుండా జరిగింది అంతా నా మంచికే అని లైట్ తీసుకుంటుంది.

25

ఇక ఆ ముక్కలైన బోర్డును మోనిత (Monitha) మళ్ళీ లక్ష్మణ్ ను తిరిగి కట్టమంటుంది. దాంతో ఒక వ్యక్తి దీపక్క వద్దు అన్నది కదా  అన్నా.. అని అడగగా ఆ వ్యక్తికి మోనిత గట్టిగా చెంపమీద ఒకటి ఇస్తుంది. మరోవైపు రవి, భారతి (Bharathi)  లు డాక్టర్ కార్తీక్ మీద నిషేధం రద్దు చేయడంలో మోనిత ఎందుకు అంత ఫేవర్ చేసింది అని ఆలోచన వ్యక్తం చేస్తూ ఉంటారు.

35

ఇక మోనిత (Monitha), దీప దగ్గరికి వెళ్లి నా హాస్పటల్ నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాను అంటుంది. దాంతో దీప నా పేరు పెట్టుకునే హక్కు నీకు ఎవరు ఇచ్చారు మోనిత అని అంటుంది. ఇక కార్తీక్ (Karthik) ఉండగానే వారిరువురి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తరువాత మోనిత చిరాకు పడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

45

ఆ తర్వాత కార్తీక్ (Monitha) , మోనిత హాస్పటల్ కి వచ్చి కుదిరించు కున్న ఒప్పందాన్ని దీపతో చెబుతాడు. అంతేకాకుండా ఆమెతో మనకు అవసరమా అని కార్తీక్ చెప్పగా.. దీప మాత్ర మోనిత ఒక క్రూర జంతువు లాంటిది తనని వదిలే ప్రసక్తే లేదు అంటూ దీప (Deepa) అంటుంది.

55

అదే క్రమంలో కార్తీక్ (Karthik) తో డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడానికి కూడా మోనిత కారణం అవ్వచ్చు కదా అని దీప అంటుంది. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా భోజనం చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా కార్తీక్, దీపను పద దీప (Deepa) అనగా..  మీరు వెళ్ళండి నేను తర్వాత తింటా అని అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Monalisa: వైరల్ గర్ల్ మోనాలిసా భర్త ఏం చేస్తాడు? ఎక్కడ కలుసుకున్నారు? ఎంతకాలం ప్రేమించుకున్నారు?
Recommended image2
జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కిలోలు బరువు తగ్గాడో తెలుసా? తారక్ కు ఎలా సాధ్యం అయ్యింది?
Recommended image3
Brahmamudi Serial Today Episode: పెద్ద ప్లానే వేసిన ఇందు, వెంకీ వీక్నెస్‍తో ఆడుకున్న రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved