MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మోనాల్ అంటే అఖిల్ కి ఎంత ఇష్టమో చెప్పాలంటే... బర్త్ డే నాడు బయటపడిన ప్రేమ!

మోనాల్ అంటే అఖిల్ కి ఎంత ఇష్టమో చెప్పాలంటే... బర్త్ డే నాడు బయటపడిన ప్రేమ!

అఖిల్, మోనాల్ బంధం విభిన్నంగా ఉంది. బిగ్ బాస్ తరువాత మోనాల్ కి అవకాశాలు పెరిగాయి. బుల్లితెరపై కూడా ఆమె జడ్జిగా కనిపిస్తున్నారు. తన కెరీర్ తో పాటు అఖిల్ కెరీర్ కోసం మోనాల్ చేయూత ఇవ్వడం విశేషం.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 13 2021, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
నిజానికి రియాలిటీ షోలలో బంధాలు హౌస్ వరకే పరిమితం అవుతాయి. క్రేజ్ కోసం, హౌస్ లో ఎక్కువ కాలం ఉండడం కోసం కొందరు జంటలుగా నటిస్తారు. అలాంటి వారు షో ముగియగానే ఎవరిదారిన వారు ఉంటారు. గతంలో ఈ తరహా రిలేషన్స్ మనం చూడడం జరిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
కానీ అఖిల్, మోనాల్ బంధం విభిన్నంగా ఉంది. బిగ్ బాస్ తరువాత మోనాల్ కి అవకాశాలు పెరిగాయి. బుల్లితెరపై కూడా ఆమె జడ్జిగా కనిపిస్తున్నారు. తన కెరీర్ తో పాటు అఖిల్ కెరీర్ కోసం మోనాల్ చేయూత ఇవ్వడం విశేషం.

38
అతనితో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది మోనాల్. ఈ సిరీస్ కనుక విజయం సాధిస్తే మోనాల్ తో పాటు అఖిల్ కెరీర్ కి కూడా ప్లస్ అవుతుంది. అఖిల్ కి కూడా కొన్ని సినిమా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.

48
తనకు ప్రేమను పంచిన మోనాల్ పై అఖిల్ అభిమానం చాటుకున్నాడు. మోనాల్ బర్త్ డే నాడు ఆమెపై ఉన్న అపరిమితమైన ప్రేమను పదాల రూపంలో తెలియజేశాడు

58
ఆమెతో దిగిన ఫోటోలను పంచుకోవడంతో పాటు తనకు దొరికిన దేవతగా మోనాల్ ని అభివర్ణించాడు.

68
ఇక అఖిల్-మోనాల్ మధ్య ఉన్న బంధం ఏమిటో వాళ్లే ఓ సందర్భంలో చెప్పడం జరిగింది. తమది కేవలం స్నేహం కాదని అంతకు మించి అని అఖిల్ అన్నారు. అలాగని ప్రేమికులం కూడా కాదని వారు చెప్పడం విశేషం. తమ బంధం ఎలా ముగుస్తుందో కాలమే నిర్ణయిస్తుందని అన్నారు.

78
కెరీర్ కోసం మోనాల్ హైదరాబాద్ కి మకాం మార్చడంతో తరచుగా అఖిల్, మోనాల్ కలుస్తూ ఉంటారు.

88
వీరిద్దరూ ఎప్పుడు కలిసినా వీరి జిగిరీ దోస్త్, సోహైల్ కూడా తోడవుతూ ఉంటాడు. హౌస్ లో అఖిల్, మోనాల్, సోహైల్ చాలా సన్నిహితంగా మెలిగిన విషయం తెలిసిందే.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image3
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved