MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • 28 కోట్ల బడ్జెట్, 200 కోట్లు వసూలు చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏదో తెలుసా ?

28 కోట్ల బడ్జెట్, 200 కోట్లు వసూలు చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏదో తెలుసా ?

కేవలం 28 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. 200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది ఈ సినిమా. ఇంతకీ ఏంటా మూవీ? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 15 2025, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కేవలం 28 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. 200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది ఈ సినిమా. ఇంతకీ ఏంటా మూవీ? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
thudarum movie  mohanlal

thudarum movie mohanlal

తాజాగా విడుదలైన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం తుడరుమ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న మలయాళం తో పాటు  తెలుగు భాషల్లో విడుదలైంది. రిలీజ్ సమయంలో పెద్దగా అంచనాలు లేకపోయినా, మొదటి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించగా, ఇప్పుడు 200 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
 

35

ఈ సినిమాను మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించాడు. 'దృశ్యం' తరహాలోనే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ లాల్‌కు జంటగా శోభన నటించింది. చిత్ర కథనం, పరిణామాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మలయాళం మార్కెట్‌లో ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోలు కొనసాగుతున్నాయి. తెలుగులోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

45

తుడరుమ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. థియేటర్‌లో రిలీజ్ అయిన నెలరోజుల తర్వాత అంటే మే 23 లేదా మే 30 తేదీల్లో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలన్న ప్లాన్ ఉంది. అయితే ప్రస్తుతం సినిమాకు థియేటర్లలో ఇంకా బలమైన వసూళ్లు వస్తున్నందున, ఓటీటీ రిలీజ్‌లో ఆలస్యం కూడా అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

55

ఈ నేపథ్యంలో, తుడరుమ్ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటున్న వీక్షకులు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో జియో హాట్‌స్టార్ ఈ విషయంపై స్పష్టత ఇవ్వనుంది. సినిమాకు దేశవ్యాప్తంగా వస్తున్న స్పందనను చూసితే, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా ఇది మంచి హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image2
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Recommended image3
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Related Stories
Recommended image1
కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,
Recommended image2
చెట్టెక్కిన మహేష్ బాబు, సినిమా చేయనని డైరెక్టర్ ముఖం మీదే చెప్పిన సూపర్ స్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved