చిన్నపిల్లాడైపోయిన మోహన్ బాబు... వైరల్ అవుతున్న ఫ్యామిలీ  వెకేషన్ పిక్స్ !

First Published Jan 22, 2021, 3:19 PM IST

లాక్ డౌన్ తరువాత మాల్దీవ్స్ స్టార్స్ తో పోటెత్తాయి. టాలీవుడ్ కి చెందిన కాజల్, రకుల్, సమంత, తాప్సి వంటి హీరోయిన్స్ మాల్దీవ్స్ లో తమ వెకేషన్ ఎంజాయ్ చేశారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరింది మంచు ఫ్యామిలీ.