- Home
- Entertainment
- బికినీ అందాలతో చెమటలు పట్టిస్తున్న విశ్వక్ సేన్ హీరోయిన్.. కుర్రాళ్ళు చూస్తే 'ఓరి దేవుడా' అనాల్సిందే..
బికినీ అందాలతో చెమటలు పట్టిస్తున్న విశ్వక్ సేన్ హీరోయిన్.. కుర్రాళ్ళు చూస్తే 'ఓరి దేవుడా' అనాల్సిందే..
బాంబే బ్యూటీ మిథిలా పాల్కర్ గత ఏడాది విశ్వక్ సేన్ ఓరి దేవుడా చిత్రంతో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో టాలీవుడ్ పాగా వేయాలని ఈ యంగ్ బ్యూటీ ప్రయత్నించింది.

బాంబే బ్యూటీ మిథిలా పాల్కర్ గత ఏడాది విశ్వక్ సేన్ ఓరి దేవుడా చిత్రంతో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో టాలీవుడ్ పాగా వేయాలని ఈ యంగ్ బ్యూటీ ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. ఈ చిత్రం జస్ట్ యావరేజ్ గా నిలిచింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మిథిలా రోజు రోజుకి తన గ్లామర్ పదును పెంచుతోంది. ప్రస్తుతం మిథిలా ఆస్ట్రేలియా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.
బాలీవుడ్ చిత్రాలతో మిథిలా 2015లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అవసరమైన మేరకు గ్లామర్ ఒలకబోస్తోంది కానీ సక్సెస్ దక్కడం లేదు. అయితే విశ్వక్ సేన్ కి జోడిగా నటించిన ఓరిదేవుడా చిత్రంలో ఆమె పాత్రకి మంచి మార్కులు పడ్డాయి.
తాజాగా మిథిలా పాల్కర్ వెకేషన్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పింక్ టాప్, బ్లాక్ బాటమ్ బికినీలో మిథిలా పరువాలు ఒలకబోస్తున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.
సూర్య కిరణాలు తాకేలా వింటర్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు మిథిలా కామెంట్ చేసింది. ఆమె స్కిన్ టోన్, అమాయకంగా చూస్తున్న చూపులు యువతకి పిచ్చెక్కిస్తున్నాయి.
మరి టాలీవుడ్ లో ఈ ముద్దు గుమ్మ మరో అవకాశం అందుకుంటుందేమో చూడాలి. ఈమె అందాల వేడి కారణంగానే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది అంటూ నెటిజన్లు మిథిలా బికినీ పిక్స్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.