MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: రిషితో చెప్పులు పట్టేలా చేసిన వసు.. కోపంతో ఏం చెయ్యలేక రగిలిపోతున్న దేవయాని!

Guppedantha Manasu: రిషితో చెప్పులు పట్టేలా చేసిన వసు.. కోపంతో ఏం చెయ్యలేక రగిలిపోతున్న దేవయాని!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 04 2021, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రిషి (Rishi), వసులు (Vasu) కలిసి కారులో కార్తీకమాసం వన భోజనానికి చేరుకుంటారు. ఇక కారులో నుండి దిగడమే ఆలస్యం వసు కొటేషన్స్ చెప్పడం మొదలుపెడుతుంది. పల్లెటూరి అందాల గురించి, అద్భుతాల గురించి వివరిస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రిషి (Rishi) అయిపోయిందా అన్నట్లు వెటకారంగా మాట్లాడుతాడు. ఇక వసు రిషి మాటలను అర్థం చేసుకొని సైలెంట్ గా ఉండిపోతుంది. ఇక అక్కడినుంచి లోపలికి బయలుదేరుతుండగా మళ్లీ వసు (Vasu) రిషిని ఆపి షూ విప్పమంటుంది.
 

38

రిషి (Rishi) ఎందుకనేసరికి ఈ మట్టి నేలపై నడిస్తే బాగుంటుందని కాసేపు ఆ మట్టి నేల గురించి చెబుతుంది. వెంటనే రిషి వసు ఎక్కడ దాని గురించి మరింత వివరిస్తుందా అని భయపడి వసు (Vasu) మాటలకి ఫుల్ స్టాప్ చెప్పి మొత్తానికి కాళ్లకున్న చెప్పులను చేతిలో పట్టించి నడిపిస్తుంది.
 

48

అలా ఇద్దరు కలిసి నడుచుకుంటూ ఉండగా కాసేపు ఆ సన్నివేశం బాగా అనిపిస్తుంది. ఇక దగ్గరికి చేరుకున్నాక అక్కడినుంచి చెప్పులు వేసుకొని బయలుదేరుతారు. అక్కడ జగతి (Jagathi) కూరగాయలు కట్ చేస్తూ కనిపిస్తుంది. రిషి (Rishi) వసును తనతో రమ్మని అనటంతో వసు జగతి దగ్గరకి వెళ్తుంది.

58

జగతి (Jagathi) దగ్గర కూర్చొని మాట్లాడుతూ సహాయం చేస్తుంది. రిషి కూడా మహేంద్రవర్మ వాళ్ళ దగ్గరికి వెళ్లి కాసేపు మాట్లాడుతాడు. ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ్నుంచి వెళ్తాడు. జగతి వాళ్ళ దగ్గరికి మహేంద్రవర్మ (Mahendra) వచ్చి కాసేపు సరదాగా మాట్లాడటంతో దేవయాని దూరం నుండి చూస్తూ కోపంతో రగిలిపోతుంది.
 

68

వెంటనే మహేంద్రవర్మ (Mahendra) దేవయాని చూస్తుందని కవర్ చేస్తూ అక్కడ నుంచి వెళ్ళి పోతాడు. వసు అక్కడికి పుష్ప ను రప్పించుకుంటుంది. రిషి ఎదురు పడటంతో ముగ్గురు కలిసి తోట చూడటానికి వెళ్తుంటారు. దేవయానికి (Devayani) వెంటనే కోపం రావటం తో ధరణిపై అరుస్తుంది.
 

78

వాళ్ల వెంట ధరణిని (Dharani)  ఫాలో అయ్యి అక్కడ ఏం జరుగుతుందో చెప్పమంటుంది. ఇక అక్కడే ఉన్న జగతిని చూసి కుళ్ళుకుంటుంది. అప్పుడే ఒక ఆవిడ జగతి (Jagathi) గురించి చెప్పటం తో లోలోపల మండిపడుతుంది.
 

88

ధరణి (Dharani) అక్కడ ఒక చెట్టు ని చూసి ఉయ్యాల గురించి మాట్లాడటంతో వసు వెళ్లి ఆ చెట్టుకు ఉయ్యాల కట్టడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే జారి పడటంతో రిషి పై పడుతుంది. లేచి పడుకోలేదు ఏంటి సార్ అని అనేసరికి రిషి (Rishi) తనకు కౌంటర్ వేస్తాడు.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved