దీపికా, ప్రియాంక, అనుష్క ఈ తారల ఎంగేజ్మెంట్ రింగ్ ధర తెలిస్తే మైండ్ బ్లాకే..

First Published 31, Oct 2020, 3:28 PM

సినిమా స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై ఫోకస్ ఉంటుంది. కట్టు బొట్టు నుండి తినే ఫుడ్ వరకు ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ మరియు మీడియా గమనిస్తూ ఉంటారు. అందుకే సెలెబ్రిటీలు బట్టలు, యాక్సెసరీస్, నగలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మరి ప్రతి ఒక్కరి జీవితంలో అతి పెద్ద ఈవెంట్ అయిన పెళ్లి కోసం ఎంతగా ముస్తాబతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తమ ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. దీపికా పదుకొనె నుండి ప్రియాంకా చోప్రా వరకు ఎవరెవరు ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం ఎంత  ఖర్చు చేశారో ఓ లుక్ వేయండి..

సోనమ్ కపూర్-ఆనంద్ అహుజ ల వివాహం ఘనంగా జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు అతిధులుగా హాజరైన ఈ వేడుకలో కలువ పూల ప్రింట్స్ కలిగిన రెడ్ శారీలో సోనమ్ మెరిసిపోయింది. ఇక సోనమ్ ధరించిన ఎంగేజ్మెంట్ రింగ్ ధర రూ. 90లక్షలట.

2018లో ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ మరియు యాక్టర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతులలో జరిగింది. ఈ కాస్ట్లీ వెడ్డింగ్ లో ప్రియాంక ధరించిన డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్లాటినమ్ మెటల్ లో క్యూషన్ కట్ టిఫని డైమండ్ కలిగిన ఆ రింగ్ ధర అక్షరాలా రూ. 2.1 కోట్లు.

క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీని ప్రేమ వివాహం చేసుకున్న అనుష్క శర్మ త్వరలో తల్లి కాబోతుంది. 2017లో ఇటలీలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు వీరిద్దరూ. కాగా అనుష్క శర్మ వేలికి విరాట్ కోటి రూపాయల విలువ చేసే డైమండ్ రింగ్ తొడిగాడట.

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె వివాహం బాలీవుడ్ లో జరిగిన గొప్ప వేడుకలో ఒకటిగా జరిగింది. పెళ్లి వేడుకలో ఈ జంట వస్త్రధారణ, నగలు ప్రత్యేకంగా నిలిచాయి. పెళ్లి కూతురిగా దీపికా పదుకొనె మహారాణిని తలపించారు. కాగా తరచుగా దీపికా ఉంగరపు వేలికి కనిపించే రెక్ట్యాంగిల్ షేప్ డైమండ్ కలిగిన ప్లాటినమ్ రింగ్ ధర రూ. 1.3 నుండి 2.7 కోట్లు అని సమాచారం.

బాలీవుడ్ బెబో కరీనా కపూర్ హీరో సైఫ్ అలీఖాన్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలో కరీనా విలువైన సాంప్రదాయ నగలు ధరించారు. ఇక కరీనా ధరించిన ఎంగేజ్మెంట్ రింగ్ ధర అక్షరాలా రూ. 75 లక్షలు అని సమాచారం.