MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోఫాలో మిల్క్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్.. ట్రెండీ వేర్ లో మతిపోగొడుతున్న తమన్నా భాటియా.!

సోఫాలో మిల్క్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్.. ట్రెండీ వేర్ లో మతిపోగొడుతున్న తమన్నా భాటియా.!

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannah Bhatia) ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ దర్శనమిచ్చింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ నయా లుక్స్ తో సందడి చేస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 27 2022, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా టాలీవుడ్ లో వెలుగొందుతూనే.. అటు  బాలీవుడ్ పైనా ఫోకస్ పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేస్తూ సౌత్ మరియు నార్త్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వరుస చిత్రాలతో విభిన్న పాత్రలతో మెప్పిస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ క్రమంలో రీసెంట్ గా హిందీలో విడుదలైన ‘బబ్లీ బౌన్సర్’ (Babli Bouncer)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో తమన్నా ప్రధాన పాత్రలో నటించగా.. దర్శకుడు మధూర్ బంఢార్కర్ తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

36

ప్రస్తుతం ఓటీటీలో మంచి వ్యూయర్ షిప్ ను దక్కించుకుంటోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా భాటియా నెట్టింట సందడి చేస్తోంది.  క్రేజీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ ఫాలోవర్స్ మతిపోగొడుతోంది. వరుస పెట్టి ఫొటోషూట్లు చేస్తున్న తమన్నా తాజాగా స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది.

46

లేటెస్ట్ గా తమన్నా భాటియా చేసిన ఫొటోషూట్ లో కిల్లింగ్ లుక్ ను సొంతం చేసుకుంది.  ట్రెండీ వేర్ లో సోఫాలో టెంప్టింగ్ గా పోజులిస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. తమన్నా పోజులకు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. బబ్లీ బౌన్సర్ నయా లుక్ కు ఫిదా అవుతున్నారు. 

56

ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది తమన్నా. ఈ క్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోలకు అభిమానులు లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్  చేస్తున్నారు. మరిన్ని ఫొటోషూట్స్ చేసేలా మిల్క్ బ్యూటీ క్రేజీ కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు. 

66

కేరీర్ పరంగా ప్రస్తుతం తమన్నా ఫుల్ బిజీగా షెడ్యూల్ ను కలిగి ఉంది. చేతినిండా సినిమాలు ఉన్నాయి. తెలుగులో ‘భోళా శంకర్’,‘గుర్తుందా శీతాకాలం’,‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే హిందీలో ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’,‘భోలే చుడియా’, మలయాళంలో ‘డీ147’లో నటిస్తోంది. రజనీకాంత్ ‘జైలర్’(Jailer)లోనూ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mukesh: వర్షిణి వల్ల అతడు నాశనం, రామ్ ప్రసాద్ కన్నింగ్.. షాలిని బ్యాక్ బిచింగ్ స్టార్, కడిగిపారేశారుగా
Recommended image2
Love and War: లవ్ అండ్ వార్ లో స్టైలిష్ గా రణ్‌బీర్ కపూర్, ఫస్ట్ లుక్ అదిరింది.. కానీ ట్విస్ట్
Recommended image3
George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved