డిజైనర్‌ వేర్‌లో‌ కొత్త పెళ్లి కూతురు.. ప్రారంభమైన రానా పెళ్లి సంబరాలు

First Published 6, Aug 2020, 3:46 PM

రానా, మిహీకాలపెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వధువు మిహీకా బజాజ్‌ ఇంట్లో హల్దీ వేడుక ఘనం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సెలబ్రేషన్‌లో మిహీకా ఎల్లో, గ్రీన్ కలర్‌ కాంబినేషన్‌లో డిజైన్‌ చేసిన లెహంగాలో సందడి చేసింది.

<p style="text-align: justify;">టాలీవుడ్ హంక్‌ రానా దగ్గుబాటి మరో రెండు రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. చాలా ఏళ్లు పెళ్లి మాట ఎత్తితే తప్పించుకుంటూ వస్తున్న ఈ కండల వీరుడు, లాక్‌ డౌన్‌ సమయంలో తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. ప్రముఖ బిజినెస్‌ ఉమెన్‌ మిహీకా బజాజ్‌తో ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించాడు రానా. ఈ జంట తమ ప్రేమను వెల్లడించిన వెంటనే ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించాయి.</p>

టాలీవుడ్ హంక్‌ రానా దగ్గుబాటి మరో రెండు రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. చాలా ఏళ్లు పెళ్లి మాట ఎత్తితే తప్పించుకుంటూ వస్తున్న ఈ కండల వీరుడు, లాక్‌ డౌన్‌ సమయంలో తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. ప్రముఖ బిజినెస్‌ ఉమెన్‌ మిహీకా బజాజ్‌తో ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించాడు రానా. ఈ జంట తమ ప్రేమను వెల్లడించిన వెంటనే ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించాయి.

<p style="text-align: justify;">కొద్ది రోజుల క్రితమే రోకా వేడుకను ఘనంగా నిర్వహించారు. పెళ్లి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత చేయాలని భావించినా.. ఇప్పట్లో ఆ పరిస్థితి కనిపించకపోవటంతో అతి కొద్ది మంది అతిథుల మధ్య కోవిడ్‌ నింబంధలను పాటిస్తూ రామానాయుడు స్టూడియో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 8న రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌లు ఒక్కటవ్వబోతున్నారు.</p>

కొద్ది రోజుల క్రితమే రోకా వేడుకను ఘనంగా నిర్వహించారు. పెళ్లి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత చేయాలని భావించినా.. ఇప్పట్లో ఆ పరిస్థితి కనిపించకపోవటంతో అతి కొద్ది మంది అతిథుల మధ్య కోవిడ్‌ నింబంధలను పాటిస్తూ రామానాయుడు స్టూడియో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 8న రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌లు ఒక్కటవ్వబోతున్నారు.

<p style="text-align: justify;">ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వధువు మిహీకా బజాజ్‌ ఇంట్లో హల్దీ వేడుక ఘనం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సెలబ్రేషన్‌లో మిహీకా ఎల్లో, గ్రీన్ కలర్‌ కాంబినేషన్‌లో డిజైన్‌ చేసిన లెహంగాలో సందడి చేసింది. మిహీకా ధరించిన ప్రత్యేకంగా డిజైన్‌ చేసి సీ షెల్స్‌ ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.</p>

ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వధువు మిహీకా బజాజ్‌ ఇంట్లో హల్దీ వేడుక ఘనం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సెలబ్రేషన్‌లో మిహీకా ఎల్లో, గ్రీన్ కలర్‌ కాంబినేషన్‌లో డిజైన్‌ చేసిన లెహంగాలో సందడి చేసింది. మిహీకా ధరించిన ప్రత్యేకంగా డిజైన్‌ చేసి సీ షెల్స్‌ ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

<p style="text-align: justify;">ఇక పెళ్లి ఏర్పాట్లలో భాగంగా వేడుకకు సంబంధించిన అందరికీ కరోనా పరీక్షలు చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. చెఫ్‌లు, సర్వర్‌లతో పాటు అతిథులకు కూడా కరోనా పరీక్షలు చేస్తారన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.</p>

ఇక పెళ్లి ఏర్పాట్లలో భాగంగా వేడుకకు సంబంధించిన అందరికీ కరోనా పరీక్షలు చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. చెఫ్‌లు, సర్వర్‌లతో పాటు అతిథులకు కూడా కరోనా పరీక్షలు చేస్తారన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

loader