టర్కీలో సోకులు చూపిస్తూ రెచ్చిపోయిన `మీటర్` బ్యూటీ.. ఆరెంజ్ డ్రెస్‌లో థై షో చేస్తూ అతుల్య రవి సోయగాల విందు
`మీటర్` బ్యూటీ అతుల్య రవి పైకి హడావుడి లేదుగానీ, సోషల్ మీడియాలో మాత్రం అందాలతో దుమారం రేపుతుంది. తన హాట్ షోతో అదరగొడుతుంది. అందాల విందు చేస్తుంది.
అతుల్య రవి(Athulya Ravi) తమిళంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెకండ్, థర్డ్ లీగ్ హీరోలతో సినిమాలు చేస్తూ రాణిస్తుంది. బిజీ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ `మీటర్` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం బోల్తా కొట్టింది.
కానీ అప్పట్నుంచి తెలుగు ఆడియెన్స్ ని మాత్రం పలకరిస్తూనే ఉంది. సోషల్ మీడియా ద్వారా వారిని అలరిస్తూనే ఉంది. రెగ్యూలర్‌గా తన హాట్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. క్యూట్ అందాలతో మెప్పిస్తూ ఎంగేజ్ చేస్తుంది. అదే సమయంలో అడపాదడపా హాట్ షో డోస్ పెంచుతూ షాక్‌లిస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ డ్రెస్‌లో మెరిసింది. ఆమె టాప్ టూ బాటల్ ఆ డ్రెస్ తగిలించుకుని హోయలు పోయింది. ఓ వైపు బ్యాక్ అందాలను, మరోవైపు థైస్ షో చేస్తూ కేక పెట్టిస్తుంది. దీనికితోడు ఆమె టర్కీలో అందాలను ఆస్వాదిస్తూ ఇలాంటి హోయలు పోవడం విశేషం.
టర్కీ అందాలతోపాటు, తన అందాలను ఓపెన్‌గా ఆవిష్కరించింది. విరహం, క్యూట్‌నెస్, బ్యూటీనెస్ మేళవింపుగా అతుల్య రవి పోజులుండటం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. (Athulya Ravi Glamour Images)
తమిళనాడులోని కొయంబత్తూర్‌కి చెందిన అతుల్య రవి.. 2017లో `కాదల్ కన్ కట్టుదే` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.అయితే ఈ సినిమాలో అంతా కొత్తవారే నటించడం విశేషం. దీంతో ఫ్రెష్ లవ్ స్టోరీగా మెప్పించింది.
విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ నిర్మించిన `కథ నయగన్` చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. హీరోయిన్ ఫ్రెండ్‌గా అలరించింది. జై, ఆర్య వంటి హీరోలతో జోడీ కడుతుంది. ఇప్పుడిప్పుడే హీరోలుగా ఎదుగుతున్న స్టార్స్ కి పర్‌ఫెక్ట్ జోడీగా నిలుస్తుంది. మంచి నటనతోపాటు, అందంతోనూ అలరిస్తుంది. ఫ్యాన్స్ ని ఏర్పర్చుకుంది.
ఆ మధ్య అమలాపాల్ `కడవేర్` చిత్రంలోనూ కీలక పాత్రలో మెరిసింది. ఆ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `మీటర్` చిత్రంలో నటించింది. కిరణ్ అబ్బవరం నటించిన ఈ చిత్రం నిరాశ పరిచింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగు ఆఫర్లు లేవు. దీంతో మంచి అవకాశాల కోసం వేచి చూస్తుంది. అందుకే ఇలా ఫోటో షూట్లతో అలరిస్తుంది.