- Home
- Entertainment
- హాట్ థైస్‌తో `ఎఫ్3` బ్యూటీ సెగలు రేపే పోజులు.. వెకేషన్‌లో అందాల ట్రీట్ ఇచ్చిన మెహరీన్..
హాట్ థైస్‌తో `ఎఫ్3` బ్యూటీ సెగలు రేపే పోజులు.. వెకేషన్‌లో అందాల ట్రీట్ ఇచ్చిన మెహరీన్..
`ఎఫ్3` భామ మెహరీన్ ఫిర్జాదా.. కెరీర్ ఇప్పుడు రివర్స్ అయ్యింది. ఈ బ్యూటీకి సరైన ఆఫర్లు లేవు. దీంతో వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడి ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తుంది.

మెహరీన్.. చివరగా `ఎఫ్3` చిత్రంతో నటించింది. వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్ నటించారు. సేమ్ `ఎఫ్2` కాంబినేషన్ రిపీట్ అయ్యింది. కానీ ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కామెడీ వర్కౌట్ కాలేదు. పైగా నాసిరకమైన కామెడీ సీన్లతో సినిమాని నడిపించడం పట్ల చాలా విమర్శలు వచ్చాయి. దీంతో మెహరీన్ కెరీర్ తలక్రిందులైంది.
ప్రస్తుతం ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దీంతో ఒకటి రెండు చిన్న సినిమాలకు పరిమితమయ్యింది. పర్సనల్ లైఫ్‌లో ఖాళీ టైమ్ దొరకడంతో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది మెహరీన్. అక్కడి ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఆమె ఫ్రాన్స్ వెకేషన్ పిక్స్ ని షేర్ చేసుకుంది.
గతంలో ఆమె వెకేషన్‌కి వెళ్లిన ఫోటోలు ఇవి. త్రోబ్యాక్ పిక్స్ అంటూ ఆమె ఈ పిక్స్ ని పంచుకుంది. ఫ్రాన్స్ లోని సెయింట్ ట్రోపెజ్ వద్ద దిగిన పిక్స్ ని షేర్ చేసింది. ఇందులో స్టయిలీష్ లుక్‌లో కట్టిపడేస్తుంది మెహరీన్. గ్లామర్ ట్రీట్‌తో నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. వీకెండ్ ట్రీట్ ఇచ్చింది.
ఇందులో థండర్ థైస్ ఆవిష్కరించింది. పొట్టి షాట్‌లో ఆ హాట్ థైస్ చూపిస్తూ కిర్రాక్ పోజులిచ్చింది. మరోవైపు జబ్బలపై గౌను జారిపోతుండగా టాప్ షోతో కైపెక్కిస్తుంది. దీంతోపాటు బ్యాక్ షోతో మైండ్ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ గ్లాసెస్ ధరించి కేకపెట్టిస్తుంది. మొత్తంగా అన్ని యాంగిల్స్ లో విజువల్ ట్రీట్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెహరీన్ టాలీవుడ్‌లోకి ఏడేళ్లు అవుతుంది. నానితో `కృష్ణగాడి వీర ప్రేమ గాథ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది. క్యూట్ అందాలతో ఆకట్టుకుంది. ఇందులో తనదైన నటనతోనూ మెప్పించింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుసగా మంచి సినిమాలే పడ్డాయి.
`మహానుభావుడు`, `రాజా దీ గ్రేట్`, `కేరాఫ్ సూర్య`, `జవాన్`, `పంతం`, `నోటా`, `కవచం`, `ఎఫ్2` చిత్రాలు చేస్తుంది. మొదట మూడు హ్యాట్రిక్ హిట్లు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. క్రేజీ బ్యూటీగా నిలిచింది. దీంతో అవకాశాలు క్యూ కట్టాయి. యంగ్ హీరోలందరితోనూ కలిసి నటించే అవకాశాలు సొంతం చేసుకుంది. కానీ అవన్నీ బోల్తా కొట్టాయి. `ఎఫ్2` తో మళ్లీ పుంజుకుంది.
ఆ తర్వాత మళ్లీ వరుస పరాజయాలను చవిచూసింది. `చాణక్య`, `ఎంత మంచివాడవురా`, `అశ్వత్థామ`, `మంచి రోజులొచ్చాయ్`, `ఎఫ్3` చిత్రాలతో మెరిసినా, బ్రేక్ ఇచ్చేసినిమా రాలేదు. దీంతో మెహరీన్ కెరీర్ ఒడిదుడుకులకు లోనవుతుంది. దీనికితోడు ఆమె పెళ్లి సెట్ అయి, ఎంగేజ్‌మెంట్ తర్వాత క్యాన్సిల్ చేసుకోవడం కూడా ఆమెపై ప్రభావాన్ని పడింది. దీంతో మళ్లీ కోలుకోలేకపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు చిన్న చిత్రాలున్నాయి. `స్పార్క్` అనే మూవీ ఉందట. కన్నడలో `నీ సిగూవరెగు` చిత్రంలో నటిస్తుంది.