MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ ఫిట్ లో ‘ఎఫ్3’ బ్యూటీ అందాలు అదరహో.. స్లీవ్ లెస్ డ్రెస్ లో గ్లామర్ షోతో మెస్మరైజ్ చేస్తున్న మెహరీన్

టైట్ ఫిట్ లో ‘ఎఫ్3’ బ్యూటీ అందాలు అదరహో.. స్లీవ్ లెస్ డ్రెస్ లో గ్లామర్ షోతో మెస్మరైజ్ చేస్తున్న మెహరీన్

హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా (Mehreen Pirzada) ఇటీవల సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో తన గ్లామర్ వెదజల్లుతోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : May 19 2022, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెహరీన్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ కేరీర్ లో దూసుకుపోతోంది. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్3’లో మెహరీన్, తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరోయిన్లుగా నటించారు. ‘ఎఫ్2’కు సీక్వెల్ గా వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ రీలీజ్ కు సిద్ధమైంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి సౌత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైన మెహరీన్ కేరీర్ ‘ఎఫ్2’ చిత్రం ఒక మైలు రాయి అని చెప్పాలి. ఈ చిత్రంలో హనీ పాత్రలో నటించిన ఈబ్యూటీ తన ఫర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.

36

ప్రస్తుతం ‘ఎఫ్3’ చిత్రంతోనూ ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. మే 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటికే చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు యూనిట్. ఈ సందర్భంగా మెహరీన్ కూడా ప్రచారంలో భాగంగా ఆడియెన్స్ కు ఆకట్టుకునేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తోంది.
 

46

తాజాగా తను నిర్వహించిన ఫొటోషూట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుందీ బ్యూటీ. ఈ పిక్స్ లో మెహరీన్ ట్రెండీ వేర్ లో మెరిసిపోతోంది. తన ఫిట్ నెస్ కు తగ్గట్టుగా ఉండే అవుట్ ఫిట్ లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

56

స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో టాప్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. కొంటె చూపులతో యువతను ఆకట్టుకుంటోంది. ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 
 

66

మెహరీన్ ఈ ఏడాది ‘ఎఫ్3’తో పాటు మరో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. తెలుగు, తమిళంలో బైలింగ్వల్ గా తెరకెక్కుతున్న మూవీ ‘స్పార్క్’లో లేఖ  అనే పాతత్రో కనిపించనుంది. అలాగే కన్నడ చిత్రం ‘నీ సిగూవరేగు’లోనూ  నటిస్తోంది. ఈ చిత్రంతో కన్నడ సినీ పరిశ్రమకు పరిచయం కానుంది మెహరీన్.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Recommended image2
Singer Sunitha: 18 ఏళ్ళ వయసులోనే చూశా, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు..సంచలన నిజాలు బయటపెట్టిన సింగర్ సునీత
Recommended image3
OTT Top 10 Movies: ఇండియా వైడ్‌గా ఓటీటీలో దుమ్ములేపుతున్న ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ప్రైమ్‌లో టాప్‌ 10 మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved