MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాపు గీసిన బొమ్మలా చూడముచ్చటగా మెహ్రీన్.. దివి నుంచి దేవకన్య దిగివచ్చినట్లే, పిక్స్ వైరల్ 

బాపు గీసిన బొమ్మలా చూడముచ్చటగా మెహ్రీన్.. దివి నుంచి దేవకన్య దిగివచ్చినట్లే, పిక్స్ వైరల్ 

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ క్రేజీ హీరోయిన్ గా మారింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 06 2023, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. చివరగా ఎఫ్3 చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. 

 

28

మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది. 

38

ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 పర్వాలేదనిపించింది. బిగ్ సక్సెస్ అయితే సాధించలేకపోయింది. కొన్ని అసహజమైన సన్నివేశాలతో ఎఫ్ 3 చిత్రంపై విమర్శలు ఎదురయ్యాయి. 

48

ఎఫ్ 3 తర్వాత మెహ్రీన్ కి ఎలాంటి తెలుగు ఆఫర్స్ లేవు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మెహ్రీన్ యాక్టివ్ గా ఉంటోంది. వరుసగా వెకేషన్స్ పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. 

58

మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఆమె సొగసు మత్తు ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. అదిరిపోయే స్కిన్ గ్లోతో మెహ్రీన్ మెరుపులు మెరిపిస్తోంది. ముఖ్యంగా పెదవుల అందంతో ఊరిస్తూ మెహ్రీన్ ఇస్తున్న ఫోజులు యువతని మైకంలో ముంచేస్తున్నాయి. .. 

68

ఊరించే చీరకట్టులో మెహ్రీన్ మెరుపులు మెరిపిస్తోంది. మెహ్రీన్ మెరుపుతీగలా చీరకట్టులో కనిపిస్తుంటే కుర్రాళ్ళ పండగ చేసుకుంటున్నారు. మెహ్రీన్ అసలు సిసలైన సొగసు ఇదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

78

ఈ ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. నెటిజన్లు మెహ్రీన్ అందాలకు మైకంలో మునిగిపోతున్నారు. హానీ ఈజ్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  కెరీర్ బిగినింగ్ లో మెహ్రీన్ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ లాంటి హిట్స్ కొట్టింది. ఆ తర్వాత జవాన్ , కవచం, చాణక్య లాంటి డిజాస్టర్స్ ఎదురయ్యాయి. 

88

మెహ్రీన్ మరిన్ని ఆఫర్స్ కోసం గ్లామర్ షోని మరింతగా పెంచింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎఫ్ 3 చిత్రం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదనే చెప్పాలి. వెంటనే ఆమె సెకండ్ హీరోయిన్ కాకుండా ప్రధాన హీరోయిన్ గా హిట్ కొట్టాలని చూస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
Recommended image2
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Recommended image3
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved