ఫుల్ సెక్సీ బాస్ : టీవీ హీరోయిన్... యోగా ఫోజులు

First Published 11, Jun 2020, 10:43 AM

బుల్లితెరపై  సంప్రదాయ పాత్రలతో కనిపించి మెప్పించిన భామ యోగా ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తోంది. గత కొద్ది రోజులుగా హీరోయిన్స్ వరసపెట్టి యోగా ఫోటోలు వదులుతున్నారు. దాంతో వాళ్లకు తానేమి తీసిపోయాననే విధంగా మోఘా గుప్త ఇలా చేసింది. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత హాట్ గా ఉందేంటి తాము రోజు వారి టీవి సీరియల్స్ లో చూసే అమ్మాయేనా ఈమె అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కొందరు మాత్రం ఇది యోగా ఫొటోలు లాగ లేవని కేవలం ఎక్సపోజింగ్ కు ఓ దారిలా వీటిని వదిలిందని విమర్శలు చేస్తున్నారు. ఎవరేమనుకున్నా కుర్రాళ్లు మాత్రం కళ్లు ఆర్పకుండా ఈ అందాన్ని చూస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి యోగా ఫొటోలపై..

కుసుమ్ సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన మేఘా గుప్తా ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. వరసపెట్టి సీరియల్స్ చేస్తునే ఉంది. సినిమాలకన్నా ఆ కెరీర్ బెస్ట్ అంటుంది.

ఆ తర్వాత కావ్యాంజలి, సీఐడీ, సావ్‌ధాన్ ఇండియా, డ్రీమ్ గర్ల్ లాంటి సీరియల్స్‌తో నటించి తనకంటూ అభిమానులను సంపాదించుకుంది నటి మేఘా గుప్తా.

'ఆయుష్మాన్ భవ' టీవీ షోలో చిన్నపాత్రలో కనిపించిన నటి మేఘా గుప్తా హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆ షో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

అటు టీవి సీరియల్స్ చేస్తూనే  హాట్ హాట్‌గా దిగిన బికినీ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది.

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ఫ్యాన్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు తేలేదు.

undefined

ఇటీవల తప్పడ్ సినిమాలో చివరిసారిగా స్క్రీన్ మీద కనిపించింది మేఘ. ఆ సినిమాలో పాత్రకు గాను మంచి ప్రశంసలే లభించాయి.

అయితే ఆమెకు వైవాహిక జీవితాలు కలిసిరాలేదు. ఇటీవల రెండో పర్యాయం విడాకులు తీసుకున్నారు.

సిద్ధాంత్ కార్నిక్‌తో పరిచయం ప్రేమగా మారి 2016లో లవ్ మ్యారేజ్ చేసుకుంది. సిద్ధాంత్ నుంచి తాను విడాకులు తీసుకున్నట్లు మేఘా కొన్ని రోజుల కిందట ప్రకటించడం తెలిసిందే.

మేఘా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న ఫొటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ ఫొటోలను అభిమానులు బాగా ఆదరిస్తున్నారు.

ఆమె చేసిన నాచ్ బాలియే 4 షోలో రన్నర్ అప్ గా వచ్చింది. ఈ షోకు మంచి అప్లాజ్ వచ్చింది.

జీవితంలో ఏదైనా సాధించవచ్చు కానీ వివాహ విషయం మాత్రం అంత ఈజీ కాదంటుంది. మన సహనాన్ని పరీక్షిస్తుందని చెప్తుందామె.

ఏ రిలేషన్ షిప్ లో అయినా పీస్ ఆఫ్ మైండ్ తప్పనిసరి అంటుంది. దానికే అత్యంత ప్రాధాన్యత అంటుంది.

మనంతట మనమే వెళ్లి కష్టాన్ని కొని తెచ్చుకుంటాం. ఆ కష్టం వెళ్లిపోయాక కానీ అసలు విషయం తెలియదు అంటుందామె. అనుభవం చాలా నేర్పిందని చెప్తుంది.

సహనానికి , పెళ్లికు చాలా లింక్ ఉందని చెప్తుంది. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అంటుంది.

ఒక్కోసారి భార్య భర్తల మధ్య కొంతకాలం గ్యాప్ ఇచ్చి చూసుకోవాలి. అప్పుడు ఆ గ్యాప్ లో వాళ్లిద్దరు వాళ్ల రిలేషన్ ని రివ్యూ చేసుకోవటానికి అవకాసం ఉంటుందని చెప్తుంది.

కెరీర్ విషయానికి వస్తే క్లారిటీతో వెళ్తే అతి త్వరలోనే సెటిల్ అవుతానని చెప్తుంది.తాను అదే చేస్తానంటుంది.

తనకు సినిమాల్లో కన్నా సీరియల్స్ హాయిని ఇస్తానని చెప్తుంది. తన తొలి ప్రాధాన్యం సీరియల్స్ కే అంటోంది.

స్టార్స్ సినిమాల్లో కొద్ది సేపు కనపడినా ఆ కిక్కు వేరు అని అంటుంది. అందుకే పాత్రను పట్టించుకోనని అంటోంది.

తనకు షారూఖ్ అంటే ఎక్కువ ఇష్టమని ,మిగతా హీరోలందరి సినిమాలూ చూస్తానంటోంది.

loader