MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నలుగురు స్టార్ హీరోల భార్యలతో నటించిన చిరంజీవి, ఎవరెవరో తెలుసా.. ఒకే ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్

నలుగురు స్టార్ హీరోల భార్యలతో నటించిన చిరంజీవి, ఎవరెవరో తెలుసా.. ఒకే ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది క్రేజీ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చిరంజీవితో నటించిన 80, 90 దశకం నాటి హీరోయిన్లు కొందరు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Dec 01 2024, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది క్రేజీ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చిరంజీవితో నటించిన 80, 90 దశకం నాటి హీరోయిన్లు కొందరు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. మరికొందరు సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిరంజీవితో నటించిన హీరోయిన్లలో రాధ, రాధిక, విజయశాంతి, సుహాసిని, మాధవి, రంభ, సౌందర్య లాంటి హీరోయిన్ల పేర్లు ప్రధానంగా చెప్పొచ్చు. అయితే చిరు కొందరు స్టార్ హీరోల భార్యలతో కూడా నటించారు. అంటే చిరంజీవితో నటించిన తర్వాత ఆ హీరోయిన్లు కొంత కాలానికి స్టార్ హీరోలని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారన్నమాట. ఆ హీరోయిన్ల జాబితా ఇప్పుడు చూద్దాం. 

 

36
sumalatha

sumalatha

ముందుగా సుమలత గురించి చెప్పాలి. మెగాస్టార్ తో కలసి సుమలత శుభలేఖ, ఖైదీ, అగ్నిగుండం లాంటి చిత్రాల్లో రొమాన్స్ చేసింది. ఇప్పటికీ సుమలత, చిరు మధ్య మంచి రిలేషన్ ఉంది. చిరంజీవి ఎప్పుడు కనిపించినా సుమలత అభిమానం చూపిస్తుంటారు. సుమలత కన్నడ స్టార్ హీరో దివంగత నటుడు అంబరీష్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

 

 

46

చిరంజీవి అక్కినేని అమలతో కూడా నటించారు. అమల, చిరంజీవి కలసి రాజా విక్రమార్క అనే సూపర్ హిట్ చిత్రంలో నటించారు. ఈ మూవీ 1990లో విడుదలైంది. ఆ మూవీ విడుదలైన రెండేళ్లకు అమల నాగార్జునని వివాహం చేసుకుని సెటిల్ అయింది. నాగార్జునతో పెళ్లయ్యాక అమల సినిమాలకు దూరం అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఆమె తల్లి పాత్రలు ఎంచుకుంటున్నారు. 

 

 

56
Jyothika

Jyothika

చిరంజీవి, జ్యోతిక కలసి నటించిన చిత్రం ఠాగూర్. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో చిరు, జ్యోతిక మధ్య కెమిస్ట్రీ బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. 2003లో ఠాగూర్ చిత్రంలో నటించిన జ్యోతిక 2006లో స్టార్ హీరో సూర్యని వివాహం చేసుకుంది. ఇప్పటికీ జ్యోతిక లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో రాణిస్తోంది. 

 

 

66

చిరంజీవి నటించిన మరో స్టార్ హీరో సతీమణి నమ్రత. నమ్రత గురించి పరిచయం అవసరం లేదు. చిరు, నమ్రత కలసి 2004లో అంజి చిత్రంలో నటించారు. ఈ చిత్రం అనేక కారణాల వల్ల డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి హీరోల భార్యలతో నటించిన చిత్రాల్లో ఇదొక్కటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నమ్రతకి ఇదే చివరి చిత్రం. ఆ తర్వాత మహేష్ బాబుని ప్రేమ వివాహం చేసుకుంది. 

 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved