సంగీత దర్శకుడు రఘు కుంచె కూతురు పెళ్ళిలో సందడి చేసిన మెగాస్టార్‌(ఫోటోస్‌)

First Published 5, Nov 2020, 10:45 AM

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె కూతురు రాగ పుష్యమి వివాహం ఆశిష్‌ వర్మతో ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి పాల్గొని సందడి  చేశారు. వీరితోపాటు దర్శకుడు వి.వి.వినాయక్‌, బి.వి.ఎస్‌.ప్రసాద్‌, ఆర్పీ పట్నాయక్‌ వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. 

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

loader