MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • మెగాస్టార్, అల్లు అర్జున్, పవన్, ఎన్టీఆర్ అనౌన్స్ చేశారు ఆపేశారు.. ఆగిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు..?

మెగాస్టార్, అల్లు అర్జున్, పవన్, ఎన్టీఆర్ అనౌన్స్ చేశారు ఆపేశారు.. ఆగిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు..?

టాలీవుడ్ లో అనౌన్స్ చేసి ఆగిపోయిన సినిమాల చాలా ఉన్నాయి. ఆ సినిమాలు ఏ చిన్న చితకా హీరోలవి కావు.... స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్లతో సినిమా కమిట్ అయ్యి.. అనౌన్స చేసి.. పోస్టర్లు కూడా రిలీజ్ చేసిన తరువాత ఆగిపోయిన సినిమాలు. ఇంతకీ అలా ఆగిపోయిన సినిమాలంటి..?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 24 2023, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. చిరంజీవి.. ఇలా స్టార్ హీరోలంతా వారికి నచ్చిన.. మెప్పించిన దర్శకులతో సినిమాలు అనౌన్స్ చేశారు. కాని సడెన్ గా వాటిని ఆపేశారు ఒక సినిమా ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి.అవి ఒక్కోసారి పబ్లిక్ కు తెలుస్తాయి.. తెలియవు. కాని సినిమా అనౌన్స్ చేసి ఆగిపోతే.. రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో షికారు చేస్తుంటాయి. అందులో మన టాలీవుడ్ హీరోలసినిమాలు చాలా ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా అలానే అయ్యింది. చిరంజీవి సక్సెస్ జోష్ మీద ఉండగా.. వరుసగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో హిట్ సినిమాల దర్శకుడు వెంకీ కుడుములతో .. డివివి దానయ్య డైరెక్షన్ లో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. కాని చిరు వరుస ప్లాప్ లు పలుకరించగా.. వెంకీతో సినిమా చేసే ధైర్యం చేయలేకపోయారు. ఇదే కారణమా లేక ఇంకేదైనా ఉందా తెలియదు కాని.. మెగా మూవీ మాత్రం ఆగిపోయినట్టు తెలుస్తోంది. 
 

37

కొన్ని సినిమాలు కొంత షూటింగ్ జరిగిన తర్వాత కూడా ఆగిపోతుంటాయి. అవి ఆతరువాత మళ్లీ స్టార్ట్ అవుతాయా లేదా అనేది కూడా తెలియదు.. కాని దాని వెనక కారణం ఏంటనేది బయటకి చెప్పరు. టాలీవుడ్ లో ఈ మధ్య ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలే రెండుఉన్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్లో వచ్చిన హరిహర వీరమల్లు సినిమా మొదలైంది. షూటింగ్ జరగగానే ఆగిపోయింది.పవన్ కళ్యాణ్ ఈసినిమాకోసం చాలా కష్టపడి కసరత్తులు చేశాడు. కాని ఈహూవీ షూటింగ్ మాత్రంముందుకు కదల్లేదు.

47

ఈసిసిమా షూటింగ్ కు పవర్ స్టార్ నుంచి ఎక్కువ రోజులకు కాల్షీట్లు కావాలి. అందుకోసం పవన్ కు కుదరడం లేదు. ఆయన  సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉండడం. ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో.. స్త బ్రేక్ వచ్చింది. ఇక ఈ సినిమా ఆగిపోయిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అటు హీరీష్ శంకర్ తో కూడా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ చేయాల్సి ఉంది. కాని ఈమూవీ కూడా అలానే పెండింగ్ లో ఉంది ఈ రెండు సినిమాలు అనౌన్స్ చేసి రెండుమూడేళ్ళు పైనే అయ్యింది. ఇంత వరకూ వాటిపై ప్రోగ్రస్ లేదు.  
 

57

ఇక విజయ్ దేవరకొండ సినిమాకు కూడా ఇదే పరిస్థితి. విజయ్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో చేసిన లైగర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే అంతకు ముందు పూరీ జనగణమణ  సినిమా కోసం చాలా మందిని అనుకున్నారు ఎవరూ కుదరకపోవడంతో.. విజయ్ దేవరకొండ-పూజా హెగ్డే కాంబినేన్ లో ఈసినిమా అనౌన్స్ చేశాడు. కాని ఈలోపు లైగర్ డిజాస్టర్ తో.. అవ్వడంతో జనగణమణ ఆగిపోయింది. అంతే కాదు..  విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఎటువంటి అప్డేట్ కూడా సినిమాకి సంబంధించి రాలేదు 
 

67

జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమా చేయడానికి ముందు కొరటాల శివ అల్లు అర్జున్ సినిమా చేయాల్సింది ఆ సినిమాకి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కానీ ఆచార్య డిజాస్టర్ గా నిలవడంతో ఆ సినిమాని మధ్యలో ఆపేసారట ఇలా ఈ సినిమాలు పలు కారణాల వలన ఆగిపోయాయి. అంతే కాదు ఎన్టీఆర్ ‌- త్రివిక్రమ్ కాంబినేషన్ లో కూడా సినిమా రావాల్సి ఉంది. చేస్తున్నాం అంటూ అనౌన్స్ చేసి.. ఆతరువాత సైలెంట్ అయ్యారు. వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయన్నది టాక్. నిజం ఏంటో వారికే తెలియాలి. 

77

అంతే కాదు పవర్ స్టార్ తో వకీల్ సాబ్ చేసిన దర్శకుడు వేణు శ్రీరామ్ తో అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంది. ఈసినిమా అనౌన్స్ చేయడమే కాదు టైటిల్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడంతో.. అక్కడి నుంచి మరో అప్ డేట్ రాలేదు ఆసినిమా అలాగే ఆగిపోయి ఉంది. ఇక అది కాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఇలా చాలామంది స్టార్లు.. చాలా సినిమాలు అలా అనౌన్స్ చేసి.. ఇలా ఆపేశారు. మరి వీటిలో ఏవి తెరమీదకు వస్తాయో తెలియాల్సి ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved