- Home
- Entertainment
- తోట బంగ్లాలో సూపర్ హాట్ గా నిహారిక... సూర్య కిరణాలకు అందాలు ఆరేస్తూ టెంప్టింగ్ ఫోజులు!
తోట బంగ్లాలో సూపర్ హాట్ గా నిహారిక... సూర్య కిరణాలకు అందాలు ఆరేస్తూ టెంప్టింగ్ ఫోజులు!
నిహారిక కొణిదెల హాట్ ఫోజుల్లో కిరాక్ తెప్పించారు. సూర్యుని కిరణాలు ముద్దాడుతున్నాయంటూ అందాలు కట్టిపడేశారు. నిహారిక చాలా టెంప్టింగ్ గా ఉంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Niharika Konidela
నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఆమె నటిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే నిర్మాతగా రాణిస్తున్నారు. నిహారిక నటించిన లేటెస్ట్ సిరీస్ డెడ్ ఫిక్సెల్స్. మే 19 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్లో ఆన్లైన్ గేమర్ గా సరికొత్త రోల్ చేశారు. నిహారిక రోల్ కొంచెం బోల్డ్ గా కూడా ఉంది.
Niharika Konidela
డెడ్ ఫిక్సెల్స్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కేవలం ఈ జనరేషన్ యూత్ ని దృష్టిలో పెట్టుకొని డెడ్ ఫిక్సెల్స్ తెరకెక్కింది. ఊహాజనిత ప్రపంచంలో బ్రతికే గేమర్స్ గురించి చక్కగా చర్చించారు. అల్ట్రా మోడ్రన్ గర్ల్ గా నిహారిక మెప్పించింది.
Niharika Konidela
హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్న నిహారిక గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా యెల్లో బాడీ కాన్ డ్రెస్ ధరించి స్కిన్ షో చేసింది. నిహారిక ఫోజులు టెంప్ట్ చేసేలా ఉన్నాయి. చూస్తుంటే నిహారిక గ్లామర్ డోస్ పెంచుతున్నట్లు ఉన్నారు. మరి గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే ఇలాంటి ఫోటో షూట్స్ తప్పవు మరి.
Niharika Konidela
అలాగే నిర్మాణం మీద కూడా దృష్టి సారించారు. హైదరాబాద్ లో కొత్తగా ఆఫీస్ స్టార్ట్ చేశారు. చాలా కాలం క్రితమే నిహారిక పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. కొన్ని వెబ్ సిరీస్లు, సినిమాలు నిర్మించారు. ఇకపై మరింత సీరియస్ గా చిత్ర నిర్మాణం చేపట్టాలని ఆమె భావిస్తున్నారు.
Niharika Konidela
మరోవైపు నిహారిక విడాకుల వార్తలు దుమారం రేపుతున్నాయి. మార్చి నెలలో నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. నిహారిక-వెంకట చైతన్య విడాకులు ఖాయమేనని చిత్ర వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
Niharika Konidela
నిహారిక విడాకుల పుకార్లపై నాగబాబు సైతం మాట్లాడలేదు. ఆయన మౌనం వహించారు. సాధారణంగా తన కుటుంబ సభ్యుల మీద వచ్చే ఆరోపణలను నాగబాబు సహించరు. వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కూతురు లైఫ్ మేటర్ లో మాత్రం నాగబాబు సైలెంట్ గా ఉండిపోయారు.