MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డేంజరస్ స్నేక్స్ తో నాగబాబు సాహసాలు... ఔరా అంటున్న నెటిజెన్స్!

డేంజరస్ స్నేక్స్ తో నాగబాబు సాహసాలు... ఔరా అంటున్న నెటిజెన్స్!

నవ్వుల బాబు నాగబాబు సాహసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగబాబు తెగువ చూసిన ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. ఆయన ఏకంగా పామును మెడలో వేసుకొని ఫోటోలకు ఫోజిచ్చారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 16 2021, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వైల్డ్ లైఫ్ సంరక్షణ , అవగాహన కార్యక్రమం కోసం నాగబాబు ఈ సాహసం చేయడం జరిగింది. కొండచిలువను మెడలో వేసుకున్న నాగబాబు, కోబ్రాతో పాటు ఫోటో దిగారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఈ రెండు ఫోటోలు నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే మూగజీవాల పట్ల తన బాధ్యతగా ఓ సందేశం పంచుకున్నారు.

37
సృష్టిలో ప్రతిప్రాణికి జీవించడానికి సమానమైన హక్కు ఉందని. అందుకే జీవులను స్వేచ్ఛగా బ్రతకనిద్దాం, వాటి అభివృద్ధికి పాటుపడదాం అని నాగబాబు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

47
జీవుల సంరక్షణ కోసం ఏర్పడిన వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, పెటా వంటి సంస్థల తరపున నాగబాబు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తుంది.

57
బుల్లితెరపై కామెడీ షోలతో సందడి చేస్తున్న నాగబాబు, సోషల్ మీడియా వేదికగా ఇలా సామాజిక కార్యక్రమాలు కూడా నెరవేరుస్తున్నారు.

67
నాగబాబు జబర్ధస్త్ నుండి బయటికి వచ్చాక అదిరింది, బొమ్మ అదిరింది పేరుతో రెండు కామెడీ షోలో ప్రారంభిచారు.

77
ఆ రెండు ఏమంత సక్సెస్ అయినట్లు లేవు.  ప్రస్తుతం నాగబాబు యూట్యూబ్ లో ఖుషీ ఖుషీగా పేరుతో ఓ స్టాండప్ కామెడీ షోని నిర్వహిస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Recommended image2
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image3
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved