MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Meera Jasmine Top Show: షర్ట్ బటన్‌ విప్పి మరోసారి రెచ్చిపోయిన బాలయ్య భామ.. ఈ సారి అంతకు మించి..

Meera Jasmine Top Show: షర్ట్ బటన్‌ విప్పి మరోసారి రెచ్చిపోయిన బాలయ్య భామ.. ఈ సారి అంతకు మించి..

ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న మీరా జాస్మిన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లో మాత్రం రెచ్చిపోతుంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ గ్లామర్‌సైడ్‌ ఓపెన్‌ అవుతుంది. అంతకు మించి అంటూ రెచ్చగొడుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 08 2022, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Meera Jasmine Photos.

Meera Jasmine Photos.

 `మహారథి` చిత్రంతో బాలయ్య సరసన ఆడిపాడిన మీరా జాస్మిన్‌ కొన్నాళ్లు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. మ్యారేజ్‌ చేసుకుని వ్యక్తిగత జీవితంలో బిజీ అయిన ఆ భామ భర్త నుంచి విడిపోయిన తర్వాత ఒంటరైంది. దీంతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే సెకండ్‌ ఇన్సింగ్‌లో మాత్రం తగ్గేదెలే అంటోంది మీరా జాస్మిన్‌. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Meera Jasmine Photos.

Meera Jasmine Photos.

మీరా జస్మిన్‌ రీఎంట్రీ తర్వాత అందాల ఆరబోతలో రెచ్చిపోతుంది. అంతకు ముందు హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఆమె ఇప్పుడు తనకు హద్దులు చెరిపేసింది. తనకు ఎలాంటి బారియర్స్ లేవని చాటుకుంటూ తన గ్లామర్‌ షో చేస్తుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో ఆమె ఇచ్చిన సెక్సీ పోజులు నెటిజన్లని మైండ్‌ బ్లాంక్‌ చేస్తున్నాయి. 

36
Meera Jasmine Photos.

Meera Jasmine Photos.

లేటెస్ట్ గా మరోసారి రెచ్చిపోయింది మీరా జాస్మిన్‌. వైట్‌ షర్ట్ ధరించి మెరిసింది. అయితే షర్ట్ బటన్స్ విప్పి మరీ పోజులివ్వడం ఇప్పుడు విశేషం. ఇందులో ఆమె కొంటెగా కవ్విస్తూ ఫోటోలకు పోజులివ్వడంతోపాటు ఆయా పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆయా చిత్రాలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. 

46
Meera Jasmine Photos.

Meera Jasmine Photos.

మీరా జాస్మిన్‌ సోషల్‌ మీడియాలోకి ఎంట్రీతోనే తాను ఇకపై ఎలాఉండబోతున్నానో అనే హింట్‌ ఇచ్చింది. ఫస్ట్ ఫోటో షూట్‌లోనే తన ఘాటేంటో చూపించింది. క్రమంగా డ్రోస్‌ పెంచుతుంది. ఇప్పుడు ఏకంగా తగ్గేదెలే అంటోంది. అలా సోషల్‌ మీడియాని ఉర్రూతలూగిస్తుంది. వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు అంతకు మించి అనేలా ఉండటం విశేషం. టాప్‌ అందాలు, హాట్‌ థైస్‌ని చూపించింది మీరా జాస్మిన్‌. 
 

56

`అమ్మాయి బాగుంది`సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మ పవన్‌ కళ్యాణ్‌తో `గుడుంబా శంకర్‌`, బాలయ్యతో `మహారథి`, రవితేజతో `భద్ర`, యమగోల మళ్లీ మొదలైంది`, `గోరింటాకు`, `బంగారు బాబు`, `అ అ ఇ ఈ`, `ఆకాశరామన్న`, `మోక్ష` చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ చిత్రాల్లోనే నటించింది. 
 

66
Meera Jasmine Photos.

Meera Jasmine Photos.

2016 తర్వాత సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తూ `మకల్‌` అనే సినిమాలో నటిస్తుంది. మరోవైపు తెలుగు, తమిళంలోనూ నటించేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది మీరాజాస్మిన్‌. అదే సమయంలో స్కిన్‌ షోకి తాను సిద్ధమే అనే సిగ్నల్స్ ని ఇస్తుంది. వరుసగా హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో నెటిజన్లని ఆకట్టుకుంటూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kurchi Thatha: తీవ్ర విషాదం, సోషల్ మీడియా సంచలనం కుర్చీ తాత మృతి.. కన్నీరు మున్నీరవుతున్న వైజాగ్ సత్య
Recommended image2
Madhuri Dixit: గర్భవతి, పైగా జ్వరం.. అయినా 13 గంటలు డ్యాన్స్ చేసిన హీరోయిన్
Recommended image3
Janhvi Kapoor: 8 ఏళ్లలో 15 సినిమాలు చేసిన పెద్ది హీరోయిన్.. చివరి 5 సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved