MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిండైన చీరలో అన్ని యాంగిల్స్ లో అందాలు..చందమామ కూడా చిన్నబోయే గ్లామర్ మెరుపుతో మీరా జాస్మిన్

నిండైన చీరలో అన్ని యాంగిల్స్ లో అందాలు..చందమామ కూడా చిన్నబోయే గ్లామర్ మెరుపుతో మీరా జాస్మిన్

భద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. ఈ అందాల భామ మళ్ళీ వెండితెర రీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 07 2023, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

భద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. ఈ అందాల భామ మళ్ళీ వెండితెర రీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

28

అమాయక చూపులు, చిరు నవ్వు, నాజూకైన అందంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. 

38

2016 నుంచి వెండి తెరపై కనిపించడం లేదు.  మీరా జాస్మిన్ 2014లో అనిల్ జాన్ అనే ఇంజనీర్ ని వివాహం చేసుకుని దుబాయ్ లో సెటిల్ అయింది. అయితే మీరా జాస్మిన్ ఇటీవల భర్తతో విభేదాలు వచ్చి విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. 

48

ప్రస్తుతం మీరా జాస్మిన్ సినిమాల్లో రీ ఎంట్రీఇచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. మలయాళంలో గత ఏడాది ఒక చిత్రంలో నటించింది. తెలుగులో కూడా మంచి ఆఫర్స్ వస్తే చేయడానికి రెడీగా ఉంది ఈ సీనియర్ హీరోయిన్. దీనితో మీరా జాస్మిన్ మరోసారి తన అందాలకు పదును పెడుతోంది. మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గోరింటాకు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 

58

సీనియర్ హీరోయిన్లంతా అక్కగా, వదినగా, అత్తగా నటిస్తూ దూసుకుపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మీరా జాస్మిన్ కు ఎలాంటి పాత్రలు దక్కుతాయో చూడాలి. 

 

68

గత కొన్ని రోజులుగా మీరా జాస్మిన్ కుర్ర భామ తరహాలో గ్లామర్ ఫోజులతో ఫోటో షూట్స్ చేస్తోంది. రోజు రోజుకు మీరా జాస్మిన్ వయసు తగ్గిపోతోందా అని అనిపించక మానదు. 

78

తాజాగా మీరా జాస్మిన్ షేర్ చేసిన ఫొటోస్ ఫాన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. చీరకట్టులో చందమామకే చెమటలు పట్టించే అందాల మెరుపుతో వెలిగిపోతోంది. ఈ చీరకట్టులో మీరా జాస్మిన్ అందాల దేవతలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అన్ని యాంగిల్స్ లో జీవితాన్ని చూస్తున్నా అంటూ మీరా జాస్మిన్ కామెంట్ పెట్టింది. చీరకట్టులో అందాలని కూడా ఆమె అన్ని యాంగిల్స్ నుంచి చూపిస్తోంది. 

88

40 ఏళ్ల వయసులో మీరా జాస్మిన్ చెక్కు చెదరని అందంతో హాట్ టాపిక్ గా మారుతోంది. మీరా జాస్మిన్ కుర్ర హీరోయిన్లకు కూడా చెమటలు పట్టించేలా గ్లామర్ ప్రదర్శిస్తోంది. మీరా జాస్మిన్ ఈ అందాల షో నెవర్ బిఫోర్ జాతరే అని చెప్పాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved