MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పదునెక్కిన ఒంపులతో మంటలు రేపుతున్న మీనాక్షి చౌదరి.. హిట్ 2 బ్యూటీ సొగసుకి ఇంటర్నెట్ షేకింగ్

పదునెక్కిన ఒంపులతో మంటలు రేపుతున్న మీనాక్షి చౌదరి.. హిట్ 2 బ్యూటీ సొగసుకి ఇంటర్నెట్ షేకింగ్

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 19 2023, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

29

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అడివిశేష్ కి జంటగా మీనాక్షి నటించింది. 

39

రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. 

49

మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే మీనాక్షి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతోంది. 

 

59

హిట్ 2 చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి ఘాటు రొమాన్స్ పండించింది. కుర్రాళ్ళని తన వైపు తిప్పుకుంది. 

 

69

ఇటీవల మీనాక్షి సైమా అవార్డ్స్ వేడుకలో మెరిసింది.  అదిరిపోయే డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఈ ఫోటోస్ లో మీనాక్షి తన కవ్వించే హాట్ హాట్ థైస్ ని ఎక్స్ పోజ్ చేసింది.

79

  ప్రతి ఏడాది కనుల పండుగలా జరిగే సౌత్ సినీ వేడుక సైమా అవార్డ్స్ వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

89

ఇక తాజాగా మీనాక్షి మరోసారి తన గ్లామర్ వలని కుర్రాళ్లపై విసిరింది. టైట్ ఫిట్ ఎల్లో డ్రెస్ లో తన ఎద ఒంపులతో మెరుపులు మెరిపిస్తోంది. కుర్రాళ్లలో విరహం మొదలయ్యే విధంగా అందాలతో ఈ బ్యూటిఫుల్ స్మైలీ బ్యూటీ కవ్విస్తోంది. అలాగే చుడీదార్ సైతం మీనాక్షి తన గ్లామర్ తో కట్టిపడేస్తోంది. 

99

ప్రస్తుతం మీనాక్షి చౌదరి బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమె గ్లామర్ కి తగ్గట్లుగా ఛాన్స్ దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో నటిస్తోంది.ఇంతలోనే మీనాక్షిని మరో క్రేజీ ఆఫర్ వరించింది. వరుణ్ తేజ్ సరసన మట్కా చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన- పగలబడి నవ్విన పారు-కార్తీక్ ప్రశ్న
Recommended image3
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved