MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వెన్నెల లాంటి చిరునవ్వుతో, మతి పోయే సొగసుతో పిచ్చెక్కిస్తున్న మీనాక్షి చౌదరి.. సైమాలో మెరుపులు 

వెన్నెల లాంటి చిరునవ్వుతో, మతి పోయే సొగసుతో పిచ్చెక్కిస్తున్న మీనాక్షి చౌదరి.. సైమాలో మెరుపులు 

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 17 2023, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

210

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అడివిశేష్ కి జంటగా మీనాక్షి నటించింది. 

310

రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. 

410

మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే మీనాక్షి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతోంది. 

 

510

హిట్ 2 చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి ఘాటు రొమాన్స్ పండించింది. కుర్రాళ్ళని తన వైపు తిప్పుకుంది. 

 

610

తాజాగా మీనాక్షి సైమా అవార్డ్స్ వేడుకలో మెరిసింది.  అదిరిపోయే డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఈ ఫోటోస్ లో మీనాక్షి = తన కవ్వించే హాట్ హాట్ థైస్ ని ఎక్స్ పోజ్ చేస్తోంది.

710

  ప్రతి ఏడాది కనుల పండుగలా జరిగే సౌత్ సినీ వేడుక సైమా అవార్డ్స్ వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

810

  ప్రతిష్టాత్మకంగా సాగే ఈ అవార్డ్స్ వేడుకలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు అవార్డులు గెలుచుకున్నారు.   ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ 2023 లో విజేతగా నిలిచాడు.

910

గ్రీన్ కలర్ డ్రెస్ లో మీనాక్షి థైస్ సొగసు చూపిస్తూ ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. స్టైలిష్ గా కనిపించడం మాత్రమే కాదు.. కళ్ళతో కుర్రాళ్ళని మాయ చేస్తోంది. 

1010

ప్రస్తుతం మీనాక్షి చౌదరి బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమె గ్లామర్ కి తగ్గట్లుగా ఛాన్స్ దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో నటిస్తోంది.ఇంతలోనే మీనాక్షిని మరో క్రేజీ ఆఫర్ వరించింది. వరుణ్ తేజ్ సరసన మట్కా చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Devayani Daughter: కోర్ట్ మూవీ రీమేక్ లో సుస్వాగతం హీరోయిన్ కూతురు.. పట్టలేని సంతోషంలో దేవయాని
Recommended image2
Allu Arjun Top 10 Movies: అల్లు అర్జున్‌ బెస్ట్ టాప్‌ 10 మూవీస్‌, లిస్ట్ లోనే లేని పుష్ప 2.. ఇదేం విచిత్రం
Recommended image3
Karthika Deepam 2 Today Episode:సంతోషంలో దీప, కార్తీక్-దీప కిందపడేలా నూనె పోసిన జ్యో-దీప జారిపడిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved