- Home
- Entertainment
- పలచని చీరలో హొయలు పోతున్న మహేష్ హీరోయిన్.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో చిరునవ్వుతో బ్యూటిఫుల్ లుక్స్
పలచని చీరలో హొయలు పోతున్న మహేష్ హీరోయిన్.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో చిరునవ్వుతో బ్యూటిఫుల్ లుక్స్
అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది.

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది.
మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అడివిశేష్ కి జంటగా మీనాక్షి నటించింది.
రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు.
మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే మీనాక్షి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతోంది.
హిట్ 2 చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి ఘాటు రొమాన్స్ పండించింది. కుర్రాళ్ళని తన వైపు తిప్పుకుంది.
తాజాగా మీనాక్షి చేసిన ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. స్టైలిష్ కలర్ ఫుల్ బ్లేజర్ ధరించి ఆమె ఇచ్చిన ఫోజులు యువతని ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్ గా కనిపించడం మాత్రమే కాదు.. కళ్ళతో కుర్రాళ్ళని మాయ చేస్తోంది.
ప్రస్తుతం మీనాక్షి చౌదరి బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమె గ్లామర్ కి తగ్గట్లుగా ఛాన్స్ దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో నటిస్తోంది. ఇంతలోనే మీనాక్షిని మరో క్రేజీ ఆఫర్ వరించింది. వరుణ్ తేజ్ సరసన మట్కా చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.