MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • డేటింగ్ రూమర్స్‌వేళ.. అడ్డంగా దొరికిపోయిన మహేష్ బాబు హీరోయిన్..

డేటింగ్ రూమర్స్‌వేళ.. అడ్డంగా దొరికిపోయిన మహేష్ బాబు హీరోయిన్..

Sushant – Meenakshi Chaudhary: టాలీవుడ్‌ సార్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి, అక్కినేని హీరో సుశాంత్‌తో డేటింగ్‌లో ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

2 Min read
Author : Rajesh K
Published : Sep 06 2025, 07:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్..
Image Credit : our own

అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్..

సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ ఒకే సినిమాలో నటించినా లేదా తరచూ కలిసి కనిపించినా, వారి మధ్య ఏదో ఉందనీ, సంథింగ్, సంథింగ్ అంటూ పుకార్లు క్రియేట్ అవుతాయి. నిత్యం వారు వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మీడియాకు అడ్డంగా దొరికిపోయింది. తాజాగా వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందిఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఈ ముద్దుగుమ్మ బాయ్ ఫ్రెండ్ ఎవరు? మీరు కూడా ఓ లూక్కేయండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్!
Image Credit : our own

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్!

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. టాలీవుడ్‌ సార్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ ప్రస్తుతం హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మారింది. ఈ అమ్మడు వరుస విజయాలను అందుకుని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా స్థానం సంపాదించుకుంది. 

మీనాక్షి 2021లో వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడీలో నటించింది. సినిమాలో మీనాక్షి గ్లామరస్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నా, సినిమా డిజాస్టర్ కావడంతో నిరాశ ఎదురైంది. కానీ అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2తో మంచి విజయం సాధించింది.

36
స్టార్ హీరోయిన్‌ మీనాక్షి
Image Credit : our own

స్టార్ హీరోయిన్‌ మీనాక్షి

‘గుంటూరు కారం’లో రెండో హీరోయిన్‌గా నటించినా, ఆమె అందం, నటనతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత వరుసగా హిట్‌లు అందుకుంటూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ కూడా మంచి విజయం సాధించడంతో మీనాక్షి స్టార్‌డమ్ మరింత పెరిగింది.

46
మెగాస్టార్ మూవీలో లక్కీ ఛాన్స్
Image Credit : our own

మెగాస్టార్ మూవీలో లక్కీ ఛాన్స్

ఇక తాజాగా మీనాక్షి చౌదరి మరో బంపర్ ఆఫర్‌ను అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్‌గా ఆమె నటించనుందని సమాచారం. వశిష్ట్ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి దేవకన్య పాత్రలో కనిపించనుందని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇలా వరుస విజయాలతో, వరుస ఆఫర్లతో ప్రస్తుతం మీనాక్షి టాలీవుడ్‌లో హాట్‌ఫేవరెట్ హీరోయిన్‌గా నిలిచింది.

56
ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించిన జంట.. మళ్లీ హాట్ టాపిక్!
Image Credit : our own

ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించిన జంట.. మళ్లీ హాట్ టాపిక్!

ఇదిలా ఉంటే, మీనాక్షి వ్యక్తిగత జీవితం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె అక్కినేని హీరో సుశాంత్‌తో డేటింగ్‌లో ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో నటించగా, ఆ షూటింగ్ సమయంలో పరిచయం ప్రేమగా మారిందని టాక్. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ రూమర్స్‌కు మరింత బలమొచ్చింది. తాజాగా టాలీవుడ్ యాక్టర్ సుశాంత్ , నటి మీనాక్షి చౌదరి జంట మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

66
మీనాక్షి క్లారిటీ
Image Credit : https://x.com/alldatmatterz_/status/1902674537071972421

మీనాక్షి క్లారిటీ

ఆ వీడియోలో మీనాక్షి ముఖానికి మాస్క్ వేసుకొని హ్యాండ్‌బ్యాగ్‌తో నడుస్తుండగా, సుశాంత్ లగేజ్ ట్రాలీని తోసుకుంటూ మరో బ్యాగ్ పట్టుకుని వస్తున్నాడు. వీరిద్దరూ క్లోజ్‌గా మాట్లాడుకుంటూ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య నిజంగానే రిలేషన్ ఉందా? అనే చర్చ మళ్లీ ఊపందుకుంది. 

అయితే ఈ విషయంపై మీనాక్షి ఇప్పటికే స్పష్టతనిచ్చింది. “సుశాంత్‌ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. ఆ మించి ఏమీ లేదు” అని ఆమె చెప్పినా, పుకార్లు మాత్రం ఆగడం లేదు. మరి ఈసారి ఎయిర్‌పోర్ట్‌లో కలిసి దర్శనమిచ్చిన సుశాంత్ – మీనాక్షి జంటపై వారు ఏదైనా అధికారిక క్లారిటీ ఇస్తారా? లేక ఈ రూమర్స్ కొనసాగుతాయా? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Now Playing
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu
Recommended image2
meenakshi chaudhary: మతిపోగొడుతున్న మీనాక్షి, కిలాడి బ్యూటీ కిర్రాక్ అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved