MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బుల్లితెరపై రవితేజ, మాస్ మహారాజ్ నటించిన ఏకైక సీరియల్ ఏదో తెలుసా..?

బుల్లితెరపై రవితేజ, మాస్ మహారాజ్ నటించిన ఏకైక సీరియల్ ఏదో తెలుసా..?

మాస్ మహారాజ రవితేజ్ సీరియల్స్ లో నటించారా..? కెరీర్ బిగినింగ్ లో ఆయన టెలివిజన్ లో సందడి చేశారా..? ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత...?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 24 2023, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టపడి పైకి ఎదిగిన వారిలో మాస్ మహారాజ్ రవితేజ ఒకరు. కాస్త లేట్ గా హీరో అయినా.. ఇమేజ్  ఏ స్టార్ కు తక్కువ కాకుండా ఎదిగాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో  సక్సెస్ చూశాడు రవితేజ. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌడ్ లేకుండా ఎదిగాడు రవితేజ. అయితే కెరీర్ బిగినింగ్ లో చాలా సినిమా కష్టాలను ఎదుర్కొన్నాడు మాస్ మహారాజ్. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తన సొంత టాలెంట్ తో ఎదుగుతూ వచ్చాడు. ఇండస్ట్రీలోకిఅసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగు పెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు.. ఇలా క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే.. తన టాలెంట్ తో హీరోగా ఎదిగాడు రవితేజ.  రవితేజను హీరోను చేసింది స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. మాస్ హీరోగా మార్చి.. ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ ను అందించాడు పూరి. 
 

37

టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావడంతో ఈయన ఏకంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోగా కొనసాగుతున్నాడు రవితేజ. ఈక్రమంలో ఆయన గురిచి ఓ న్యూస్ ప్రస్తుంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

47

రవితేజ్ తన కెరీర బిగినింగ్ లో  ఒక టీవీ సీరియల్ లో కూడా నటించారు. రవితేజ టీవీ సీరియల్స్ లో నటించారు అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈయన టీవీ సీరియల్స్ లో నటించారు కెరియర్ మొదట్లో దూరదర్శన్ లోప్రసారం అయిన   ఋతురాగాలు అనే సీరియల్ లో నటించారట. 

57

ఇక రుతురాగాలుసీరియల్ లో రాజీవ్ కనకాల హీరోగా నటించారు. ఈ సీరియల్ టైమ్ లోనే రాజీవ్ ను ప్రేమిచి పెళ్ళాడింది స్టార్ యాంకర్ సుమ.  అప్పట్లో ఈ సీరియల్ బ్లక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సీరియల్ తర్వాత రవితేజకు ఎన్నో సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఈయన టార్గెట్ సినిమాలు కావడంతో సీరియల్స్ కు ఒప్పుకోలేదు. 

67

ఈ ఒక్క సీరియల్ లో  రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పించారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే చాలా మంది మాత్రం ఇందులో నిజం ఎంతో తెలియడం లేదు అంటున్నారు. ఎందుకంటే... అప్పట్లో ఈసీరియల్ ను చాలామంది ఫాలో అయేవారు. అయితే రవితేజ్ ఒక్క ఎపిసోడ్ లో..చిన్న గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించారట. 

77

అయితే ఇలా సీరియల్ ద్వారా స్టార్ గామారినవారిలో బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. ఆయన కెరీర్ బిగినింగ్ లో హిందీ సీరియల్స్ లో నటించి మెప్పించారు.  టెలివిజన్ నుంచి వచ్చి.. ప్రస్తుతం బాలీవుడ్ కు బాద్షాగా మారారు. ఇక రవితేజ్ మాత్రం ఈ ఒక్క సీరియల్లో మాత్రమేనటించిన సందడి చేశారు. మరి ఈ వార్తల్లోఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Sushmita Sen House: సముద్రం పక్కనే సుస్మితా సేన్ ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Cocktail 2 Trailer Review: షాహిద్ తో రష్మిక, కృతి సనన్ బోల్డ్ రొమాన్స్.. గ్లామర్ షో తప్ప ఇంకేం లేదా ?
Recommended image3
రీతూ చౌదరి ఎవరో తెలియదు, ఆమె రాగానే పెద్ద హంగామా చేశారు.. గ్లామర్ ని అందుకే వాడుకోలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved