MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వరుణ్ తేజ్ హీరోయిన్ బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్.. వైరల్ ఫొటోస్

వరుణ్ తేజ్ హీరోయిన్ బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్.. వైరల్ ఫొటోస్

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. మానుషి చిల్లర్ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 28 2024, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. మానుషి చిల్లర్ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది.  ఆల్రెడీ మానుషీ చిల్లర్ బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. 

26

నెమ్మదిగా ఆమెకి సౌత్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మానుషీ చిల్లర్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ అనే చిత్రంలో నటించింది. 

36

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.  ఈ మూవీ కోసం వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ ఇండియా మొత్తం తిరిగి ప్రమోషన్స్ చేశారు. అదంతా వృధా అయినట్లు అయింది. 

46

  ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న మానుషీ చిల్లర్ మీడియా ముందు కనిపిస్తే సినిమాకంటే బ్యూటీకి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువ ఉంటాయి. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం గురించి మానుషీ క్రేజీ కామెంట్స్ చేసింది. 

56

అందం పెంచుకోవడం అనేది ఇప్పుడు వచ్చిన పద్ధతి కాదు. మన పురాణాల్లో సైతం సౌందర్యం గురించి ఎన్నో రచనలు రాశారు. అందం పెంచుకోవడం అనేది తప్పు కాదని మానుషీ తెలిపింది.  

 

66

తాజాగా మానుషీ చిల్లర్ బ్లాక్ గౌన్ ధరించి క్రేజీ గా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. తనకి పొట్టి బ్లాక్ డ్రెస్ ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉంటుందని మానుషీ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం మానుషీ చిల్లర్ బాలీవుడ్ లో బడేమియా చోటే మియా అనే చిత్రంలో నటిస్తోంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న యాక్షన్ చిత్రం ఇది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
2K Kids Heroines: శ్రీలీల నుంచి మమితా బైజు వరకు.. జెంజీ కుర్రాళ్లని ఊపేస్తున్న కొత్త హీరోయిన్లు
Recommended image2
AR Rahman ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన స్టార్‌ హీరోయిన్‌.. అంతా ప్లాన్‌ చేసుకున్నాక హార్ట్ బ్రేక్‌ అయ్యే ట్విస్ట్
Recommended image3
విజయ్, రష్మిక ఇద్దరిలో చదువులో ఎవరు తోపో తెలుసా.? ఇద్దరి విద్యార్హతలు ఇలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved