MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఘనంగా మణిశర్మ తనయుడి వివాహం.. జంట అంటే ఇలా ఉండాలి అనిపించేలా, ఫోటోస్ వైరల్

ఘనంగా మణిశర్మ తనయుడి వివాహం.. జంట అంటే ఇలా ఉండాలి అనిపించేలా, ఫోటోస్ వైరల్

మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి తెలియని వారుండరు. దశాబ్దాల కాలంగా టాలీవుడ్ లో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు కాస్త జోరు తగ్గినప్పటికీ రేసులో నుంచి వైదొలగలేదు. 

2 Min read
Author : pratap reddy | Asianet News
Published : Oct 25 2021, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి తెలియని వారుండరు. దశాబ్దాల కాలంగా టాలీవుడ్ లో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు కాస్త జోరు తగ్గినప్పటికీ రేసులో నుంచి వైదొలగలేదు. అప్పుడప్పుడూ తన మార్క్ ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ ఆయనే ఫేవరిట్ మ్యూజిక్ డైరెక్టర్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్, పవన్ లకు మణిశర్మ ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం Mani Sharma తనయుడు Swara Sagar Mahathi కూడా సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఛలో, భీష్మ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సాగర్ యూత్ ఫుల్ ఆల్బమ్స్ అందించాడు. యువతకు నచ్చేలా బాణీలు అందించడంలో సాగర్ మంచి నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు. క్రమంగా సాగర్ కూడా టాలీవుడ్ లో పాపులర్ అవుతున్నారు. అయితే మణిశర్మ స్థాయిని సాగర్ ఇంకా అందుకేలేదు. 

 

37

ఇదిలా ఉండగా మహతి స్వరసాగర్ ఓ ఇంటి వాడయ్యాడు. ఆదివారం రోజు సాగర్ Wedding ఘనంగా చెన్నైలో జరిగింది. కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో వివాహ వేడుక ప్రయివేట్ గా జరిగింది. 

 

47

సాగర్ వివాహం చేసుకున్నది ఎవరినో కాదు.. సింగర్ గా రాణిస్తున్న సంజన కళామంజేతో మహతి స్వర సాగర్ వివాహం జరిగింది. వివాహ వేడుకకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాంప్రదాయ వస్త్ర ధారణలో వధూవరులు ఇద్దరూ చూడ ముచ్చటగా ఉన్నారు. 

 

57

ఈ నెల మొదటి వారంలోనే సాగర్, సంజనల నిశ్చితార్థం జరిగింది. ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిశ్చితార్థ వేడుకలో సాగర్, సంజన ఇద్దరూ అందమైన జంటగా కనిపించారు. జంట అంటే ఇలా ఉండాలి అనిపించేలా వీరిద్దరూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. 

 

67

ఆదివారం రోజు చెన్నైలోని టీ-నగర్‌లోని ద అకార్డ్‌ ఫంక్షన్‌ హాల్‌లో మహతి స్వర సాగర్ వివాహం జ‌రిగింది. సెలెబ్రిటీలు హాజరు కాలేదని వినికిడి. బహుశా అందరిని రిసెప్షన్ కి ఇన్వైట్ చేస్తారేమో చూడాలి. 

 

77

మహతి స్వర సాగర్ ప్రస్తుతం యువ దర్శకులకు ఛాయిస్ గా మారాడు. ప్రేమ కథా చిత్రాలు, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల సంగీతం కోసం దర్శకులు మహతి స్వరసాగర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటున్నారు. 

 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image2
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Recommended image3
OTT Movies: ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే, సైలెంట్ కిల్లర్ గా అల్లాడించిన జ్యోతిక..అస్సలు మిస్ కావద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved