MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • రాంచరణ్ బర్త్ డే వేడుకల్లో చిరు, మోహన్ బాబు గొడవల గురించి ఇలా.. స్టేజీపై కుండబద్దలు కొట్టేసిన మంచు మనోజ్

రాంచరణ్ బర్త్ డే వేడుకల్లో చిరు, మోహన్ బాబు గొడవల గురించి ఇలా.. స్టేజీపై కుండబద్దలు కొట్టేసిన మంచు మనోజ్

గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రాంచరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చరణ్ బర్త్ డే వేడుకల కోసం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 27 2024, 09:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రాంచరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చరణ్ బర్త్ డే వేడుకల కోసం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి బుల్లితెర సెలెబ్రిటీలు, బిగ్ బాస్ సెలెబ్రిటీలు. టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ ఈవెంట్ కి మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ అతిథిగా హాజరు కావడం చిన్న సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఈ ఈవెంట్ లో మంచు మనోజ్ ఫుల్ జోష్ లో కనిపిస్తూ తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలో ఉన్నప్పుడు మా ఇళ్లన్నీ పక్కపక్కనే ఉండేవి. దీనితో అందరం కలిసి మెలిసి పెరిగాం. 

36

చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవ్వరినీ రాంచరణ్ మరచిపోలేదు. అందరిని గుర్తుపెట్టుకున్నాడు. ఇక రాంచరణ్ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే ఆదుకుంటాడు. ఆ గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది అని మంచు మనోజ్ తెలిపాడు. దుబాయ్ లో ఒక తెలుగు ఆడపిల్లకి కష్టం వచ్చింది. ఇమిగ్రేషన్ సమస్య వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని లాక్ చేసేశారు. 

46

నాకు వీలైనంత వరకు సహాయం చేశాను. ఇంకా కావాలి. ఎవరిని అడగాలి అని ఆలోచిస్తుండగా రాంచరణ్ గుర్తుకు వచ్చాడు. వెంటనే ఫోన్ చేశాను.. మిత్రమా దుబాయ్ లో ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉంది.. వెంటనే 5 లక్షలు కావాలి అని అడిగా. అకౌంట్ నంబర్ పంపు బాబాయ్ అని చెప్పాడు. అకౌంట్ నెంబర్ పంపగానే క్షణాల వ్యవధిలో 5 లక్షల సాయం చేశాడు అని మంచు మనోజ్ గుర్తు చేసుకున్నారు. 

56

ఆ తర్వాత మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న విభేదాల గురించి వేదికపై మనోజ్ ఓపెన్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఈ ఈవెంట్ కి వస్తూ ఉంటే కొందరు మిత్రులు అడిగారు. మీ నాన్న మోహన్ బాబు గారు.. వాళ్ళ నాన్న చిరంజీవి గారు ఎప్పుడూ గొడవపడుతుంటారు.. మళ్ళీ కలసి పోతుంటారు. కానీ నువ్వు మాత్రం చరణ్ తో స్నేహంగా ఉంటున్నావేంటి అని అడిగారు. 

66

నేను ఒక్కటే సమాధానం ఇచ్చా. భార్య భర్తలు గొడవపడుతుంటారు కలసిపోతుంటారు.. దాని గురించి బయటి వాళ్ళు మాట్లాడకూడదు. చిరంజీవి గారు.. మోహన్ బాబు గారు క్యూట్ టామ్ అండ్ జెర్రీ అని అభివర్ణించారు. మెగా ఫ్యామిలీ, మంచు మధ్య రిలేషన్ ఫిష్ అండ్ వాటర్ లాగా ఉండాలి.. ఫిష్ అండ్ ఫిషర్ మాన్ లాగా కాదు అంటూ డైలాగ్ చెప్పి అలరించాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
మంచు మనోజ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved