MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సైలెంట్‌గా మంటలు పుట్టిస్తున్న మంచు లక్ష్మి.. లేత పసుపు కలర్‌ డ్రెస్‌లో లచ్చక్కని చూస్తే చుక్కలే

సైలెంట్‌గా మంటలు పుట్టిస్తున్న మంచు లక్ష్మి.. లేత పసుపు కలర్‌ డ్రెస్‌లో లచ్చక్కని చూస్తే చుక్కలే

మంచు లక్ష్మి.. చూస్తుంటే హీరోయిన్లకి గట్టి పోటీనే ఇస్తుంది. ఆమె ఫిజిక్‌ మెయింటేన్‌ చేయడంలోగానీ, ఆమె గ్లామర్‌ ఫోటో షూట్ల విషయంలోనూ వాహ్‌ అనిపిస్తుంది.  

1 Min read
Author : Aithagoni Raju
Published : Dec 22 2023, 09:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మంచు వారి డాటర్‌ లక్ష్మి ప్రసన్న.. ఒకప్పుడు నటిగా మెప్పించింది. అలాగే నిర్మాతగానూ మంచి అభిరుచి గల సినిమాలు చేసింది. యాంకర్‌గా మెప్పించింది. పేదలకు సహాయం చేయడంలో తనవంతు కృష్టి చేసింది. 

25

ఇప్పుడు వ్యాపారాలు, సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. అదే సమయంలో ఫిట్‌ నెస్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఇటీవల ఆమె ఫిట్‌నెస్‌ చూస్తే వాహ్‌ అనిపిస్తుంది. ఇక ఆమె గ్లామర్‌ ఫోటోలు, గ్లామర్‌ మెరుపులు చూస్తే మతిపోవాల్సిందే. హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తుందా? అనేలా రెడీ అవుతుంది. 

35

అందంగా రెడీ అయి గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తుంది. కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. తాజాగా లేత పసుపుపచ్చ డ్రెస్‌లో మెరిసింది. బాడీకి హత్తుకున్నట్టుగా ఉన్న ఈ డ్రెస్‌లో రెచ్చిపోయింది. విరహ వేదన చెందుతూ ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. అవి వైరల్‌ అవుతున్నాయి. 

45

మంచు లక్ష్మి లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. హాట్‌ నెస్‌, నాజుకూ తనం మేళవింపుగా మంచు లక్ష్మి ఇచ్చిన ట్రీట్‌ కి నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. 
 

55
photo credit - manchu lakshmi instagram

photo credit - manchu lakshmi instagram

మంచు లక్ష్మి.. ప్రస్తుతం `అగ్నినక్షత్రం` అనే సినిమాని నిర్మిస్తుంది. ఇందులో నటిస్తుంది. కానీ ఇది వాయిదా పడింది. మరోవైపు కొత్త ప్రొడక్షన్‌ ప్లాన్లో ఉందట. అయితే ఆమె ఎక్కువగా సొంత బిజినెస్‌లపైనే ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
అప్పులు, ఈఎంఐల నుంచి బయటపడాలనుకుంటున్నారా.. అయితే ఈ మూవీ చూడాల్సిందే, కార్మేని సెల్వం ట్రైలర్ రివ్యూ
Recommended image2
Ram Charan: కంటి సర్జరీ తర్వాత తొలిసారి బయటకు వచ్చిన రాంచరణ్.. గాయంతోనే అభిమానులకు గిఫ్ట్
Recommended image3
1000 Crore Club: వీళ్ళు హీరోలు కాదు.. అయినా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్ 5 నటులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved