MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Reba Monica John: పెళ్లైన నాలుగేళ్లకు గుడ్ న్యూస్.. బేబీ బంప్‌తో క్రేజీ హీరోయిన్, వైరల్ ఫోటోలు!

Reba Monica John: పెళ్లైన నాలుగేళ్లకు గుడ్ న్యూస్.. బేబీ బంప్‌తో క్రేజీ హీరోయిన్, వైరల్ ఫోటోలు!

ప్రముఖ నటి రెబా మోనికా జాన్ గుడ్ న్యూస్ చెప్పింది. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత తాను గర్భవతి అని ప్రకటించింది. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 01 2026, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెబా మోనికా జాన్
Image Credit : reba monica john intagram

రెబా మోనికా జాన్

బెంగళూరుకు చెందిన రెబా మోనికా జాన్, మోడలింగ్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. మొదట్లో కొన్ని యాడ్స్‌లో నటించి, ఆ తర్వాత సినిమా అవకాశాలు అందుకుంది. 2016లో మలయాళ చిత్రం 'జాకోబింటే స్వర్గరాజ్యం'తో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే రెబా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హీరో జైకి జోడీగా..
Image Credit : reba monica john intagram

హీరో జైకి జోడీగా..

తమిళంలో, 2018లో విడుదలైన 'జరుగండి' సినిమాలో హీరో జైకి జోడీగా రెబా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత ఆమె నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకోవడం మొదలుపెట్టింది.
35
దళపతి విజయ్ 'బిగిల్' సినిమాతో గుర్తింపు
Image Credit : reba monica john intagram

దళపతి విజయ్ 'బిగిల్' సినిమాతో గుర్తింపు

2019లో అట్లీ దర్శకత్వంలో, దళపతి విజయ్ ద్విపాత్రాభినయం చేసిన 'బిగిల్' సినిమాతో రెబాకు తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా, యాసిడ్ దాడి బాధితురాలిగా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.
45
సామజవరగమన చిత్రం
Image Credit : reba monica john intagram

సామజవరగమన చిత్రం

తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పుడే, రెబా తన ప్రియుడు జోమోన్ జోసెఫ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ, సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన 'కూలీ' చిత్రంలో కూడా కనిపించింది. తెలుగులో ఆమె శ్రీవిష్ణు సరసన హీరోయిన్ గా నటించిన సామజవరగమన చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.

55
గర్భవతిగా రెబా మోనికా
Image Credit : reba monica john intagram

గర్భవతిగా రెబా మోనికా

అలాగే, దళపతి విజయ్ చివరి చిత్రంగా రాబోతున్న 'జననాయగన్'లో కూడా రెబా ఒక ముఖ్య పాత్ర పోషించింది. పెళ్లై 4 సంవత్సరాలు అయిన సందర్భంగా, ఇప్పుడు తాను గర్భవతి అనే విషయాన్ని ఫోటోషూట్ చిత్రాలతో ప్రకటించింది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image2
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Recommended image3
Suriya Box Office 2026: విజయ్, అజిత్ రూటు మార్చారు.. ఇక 1000 కోట్ల క్లబ్‌లో సూర్య.. చరిత్ర సృష్టిస్తాడా?
Related Stories
Recommended image1
Simran To Rambha: సిమ్రాన్ నుంచి రంభ వరకు..సీనియర్ హీరోయిన్లు ఐటెం సాంగ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా
Recommended image2
Jetlee Review: జెట్లీ మూవీ రివ్యూ.. కమెడియన్ సత్య ఫస్ట్ టైం హీరోగా చెసిన సినిమా వర్కౌట్ అయ్యిందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved