MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మంచు లక్ష్మి తెగింపు... ఏకంగా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చిన స్టార్ కిడ్!

మంచు లక్ష్మి తెగింపు... ఏకంగా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చిన స్టార్ కిడ్!

మంచు వారి అమ్మాయి లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాల్లో కనిపించి షాక్ ఇచ్చింది. లెస్బియన్ క్యారెక్టర్లో మంచు లక్ష్మి రెచ్చిపోయి నటించగా... టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 08 2022, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Manchu Lakshami

Manchu Lakshami

మోహన్ లాల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మాన్స్టర్. అక్టోబర్ లో విడుదలైన ఈ మలయాళ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు వైశక్ తెరకెక్కించగా మంచు లక్ష్మి ఒక కీలక రోల్ చేశారు. మంచు లక్ష్మి బ్యాడ్ లక్ పక్క పరిశ్రమలకు కూడా పాకింది. ఆమె లెగ్ పవర్ కి మోహన్ లాల్ కెరీర్లో వరస్ట్ మూవీగా మాన్స్టర్ నిలిచింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


ఇంత దారుణమైన సినిమా మోహన్ లాల్ నుండి ఆశించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. మోహన్ లాల్ స్క్రిప్ట్ సెలక్షన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ప్రతి సినిమా ఒప్పుకొని చేయడం ఏమిటని విమర్శిస్తున్నారు. మాన్స్టర్ అంతటి దారుణ ఫలితాన్ని అందుకుంది. 

38

మాన్స్టర్ ఫలితం పక్కన పెడితే ఈ మూవీలో మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం హాట్ టాపిక్ అయ్యింది. మాన్స్టర్ మూవీలో ఆమె లెస్బియన్ రోల్ చేశారు. కథలో భాగంగా వచ్చే బోల్డ్ సన్నివేశాల్లో మంచు లక్ష్మి నటించారు. ఒక అమ్మాయితో మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాలు చేయడం జరిగింది.

48


మంచువారి అమ్మాయి తెగింపుకు జనాలు నోరెళ్లబెడుతున్నారు. అమ్మో ఇలాంటి పాత్ర చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలని ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. అయితే కథలో భాగంగా వచ్చే ఆ సన్నివేశాలు మరీ ఆంధ్ వల్గర్ గా లేవని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 
 

58

ప్రస్తుతం మాన్స్టర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు ప్రేక్షకులు మాన్స్టర్ చిత్రం చూడటం జరిగింది. దీంతో మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక మంచు లక్ష్మి మలయాళ డెబ్యూ కూడా బెడిసి కొట్టింది. 

68

అమెరికాలో మంచు లక్ష్మి టెలివిజన్ వ్యాఖ్యాతగా చేశారు. మూడు ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. హీరోయిన్ కావాలని ఆశ పడిన మంచు లక్ష్మి ఆ ప్రయత్నాలు చేయడం జరిగింది. గుండెల్లో గోదారి మూవీలో ఆమె హీరోయిన్ గా నటించారు. 

78

హీరోయిన్ సంగతి దేవుడు ఎరుగు కనీసం నటిగా సక్సెస్ కాలేకపోయింది. మంచు వారసులను ఏదో శాపం వెంటాడింది. మోహన్ బాబు ముగ్గురు సంతానంలో ఒక్కరు కూడా సక్సెస్ కాలేదు. మంచు విష్ణు సినిమాలు చేస్తున్నా ఒక్క విజయం దక్కడం లేదు.

 

88

ఇక మనోజ్ సిల్వర్ స్క్రీన్ కి దూరమై చాలా కాలం అవుతుంది. అహం బ్రహ్మస్మి టైటిల్ తో ఒక పాన్ ఇండియా మూవీ ప్రకటించాడు. దానిపై మరో అప్డేట్ లేదు. మంచు లక్ష్మికి సైతం కాలం కలిసి రాలేదు. ఇక మోహన్ బాబు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మొత్తంగా మంచు ఫ్యామిలీని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడటం లేదు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: పెద్ది హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చని ముందే తెలుసు, కానీ.. ఇంత పెద్ద సక్సెస్ కి కారణం అదొక్కటే
Recommended image2
Krrish 4 Update: రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్న హృతిక్ రోషన్, ఇదెక్కడి అరాచకం బాబోయ్
Recommended image3
Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved