- Home
- Entertainment
- ఓ మహిళ అక్కడ అసభ్యకరంగా తాకింది, చాలా ఇబ్బంది పడ్డాను దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్
ఓ మహిళ అక్కడ అసభ్యకరంగా తాకింది, చాలా ఇబ్బంది పడ్డాను దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్
సినిమా తారలు ఎంత మంది అభిమానులు ప్రేమను పొందుతారో... అంతే ఇబ్బంది కూడా పడతారు. తమ అభిమానం చూపించే క్రమంలో.. అప్పుడప్పుడూ వారిని ఇబ్బందుల పాలు కూడా చేస్తుంటారు. తనకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైందని చెపుతున్నారు యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్.

మలయాళంతో పాటు.. తెలుగులో కూడా యమా క్రేజ్ సాధించాడు యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్. ముందు డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యి.. ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించిన దుల్కర్.. ఆతరువాత మహానటి సినిమాతో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు. ఈసినిమాతో బాగా రిజిస్టర్ అయ్యాడు హ్యాండ్సమ్ హీరో. అంతే కాదు టాలీవుడ్ మార్కెట్ పై కన్నేశాడు.
<p>Before stepping into acting in 2012, the actor had his own business venture, which is actually his first ever company. It was a web portal that dealt with car trading.</p>
తెలుగు నుంచి డైరెక్ట్ గా పాన్ ఇండియాక వెళ్లొచ్చు అనుకుంటున్నారు ఇతర భాషల స్టార్లు. అందుకే టాలీవుడ్ నుంచి డైరెక్ట్ సినిమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో.. ఆ విషమంలో సక్సెస్ అయ్యాడు దుల్కర్ సల్మాన్. మహానటి ద్వారా వచ్చిన ఇమేజ్ ను సీతారామం సినిమాతో డబుల్ చేసుకన్నాడు దుల్కర్. ఈసినిమాతో టాలీవుడ్ హీరోగా మారిపోయాడు.. ఆయనతో సినిమా చేయడానికి దర్శకులు ఇంట్రెస్ట్ చూపేలా చేశాడు.
ఇక ప్రస్తుతం మరో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా కూడా అనౌన్స్ చేశాడు దుల్కర్. ప్రస్తుతం ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కొత్త సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అభిమానులతో ఇబ్బంది పడ్డ సందర్భాల గురించి తెలిపాడు.స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ.. ఓకే కన్మని, సీతారామం తరువాత నాకు కేరళలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సాధారణంగా నాకు అబ్బాయిల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. నేనూ వాళ్లతో ఎప్పుడూ టచ్‌లో ఉంటా. అయితే, అభిమానుల కారణంగా గతంలో కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ బుగ్గపై కిస్ చేయాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తన ఆశ్యర్యం కలిగిస్తుంటుంది అన్నారు.
dulquer salman donates more money
అంతే కాదు గతంలో ఓ సారి జరిగిన సంఘటన మర్చిపోలేకపోయాను.. ఓ స్టేజ్ పై.. అందరూ చూస్తుండగానే.. ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది. ఆమె అంత మందిలో ఆమె అలా చేసేవరకూ ఆక్షణం నేను ఎంతో ఇబ్బందిపడ్డాను అని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు. అంతే కాదు తనకు పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఇష్టం ఉండవు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు దుల్కర్. తనకు సరైట్ టైమ్ లె పెళ్లి జరిగిందన్నారు.
తనకు 28 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యిందని దుల్కర్ సల్మాన్ చెప్పాడు. అంతే కాదు నా భార్య అమాల్ సోఫియా, నేను తను చిన్నప్పుడు ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. ఆమె నా జీవితం, నా కుటుంబంలో భాగమని తనను కలిసినప్పుడే నాకు అర్థమైంది. అంతకుమునుపు ఏ అమ్మాయిని చూసినా ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. అందుకే తను నాకు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని అనిపిస్తుంది అననారు దుల్కర్ .
<p>ಕೇವಲ ಸೂಪರ್ಸ್ಟಾರ್ ಮಮ್ಮುಟ್ಟಿಯ ಮಗ ಎಂಬ ಇಮೇಜ್ಗೆ ಅಂಟಿಕೊಳ್ಳದೆ, ನಟಯಲ್ಲಿ ತಂದೆಗೆ ತಕ್ಕ ಮಗ ಎಂದು ಪ್ರೂವ್ ಮಾಡಿದ್ದಾರೆ ದುಲ್ಕರ್ ಸಲ್ಮಾನ್.</p>
అంతే కాదు 28 ఏళ్ల వయస్సులో.. తన పెళ్లి, మూవీ కెరీర్ ఒకే సమయంలో స్టార్ట్ అయ్యాయి అంటున్నారు దుల్కర్. పెళ్ళి జరిగిన కొద్దిరోజులకే తన రెండో సినిమా షూటింగ్ కోసం వెళ్లవలసి వచ్చిందని..సినిమాలతో తాను ఎంత బిజీగా ఉన్నా..తనను అర్ధం చేసుకున్న భార్య ఉండటంతో..కెరీర్ ను ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిపేస్తున్నాను అంటున్నారు దుల్కర్ సల్మాన్.
అంతే కాదు దుల్కర్ మాట్లాడుతూ.. నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏకాస్త సమయం దొరికినా తనతో గడపడానికే ఇష్టపడతా తన భార్యపై ప్రేమను ప్రకటించాడు యంగ్ హ్యాండ్సమ్ హీరో.