MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• 'అర్జున్‌రెడ్డి' ని వదలుకున్న మలయాళి అందం.,హాట్ లుక్ ట్రైల్స్

'అర్జున్‌రెడ్డి' ని వదలుకున్న మలయాళి అందం.,హాట్ లుక్ ట్రైల్స్

ఎన్నై అరిందాల్, ఉత్తమ విలన్ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించిన నటి పార్వతీనాయర్‌కు తమిళంలోలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు ఉంది.  అయితే తెలుగులోనూ ఆమెకు క్రేజ్ ఉంది. ఇక్కడ ఆమెను గుర్తు పడతారు. మొదట్లో మాతృభాష అయిన మళయాళ చిత్రాలకే పరిమితం అయినా ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది సినిమానుచుట్టేసింది. అయితే ఏదీ పెద్దగా కలిసి రాలేదు. అప్పటికీ  గ్లామర్‌కు హద్దులు లేవన్నట్లు అందాలారబోతకు సిద్ధం అంటున్నా, ఇంకా ఈ బ్యూటీకి సరైన హిట్‌  పడలేదనే చెప్పాలి. అయినా పట్టువదలని విక్రమార్కురాలిలాగ తన అందాలను సోషల్ మీడియాలో పరుస్తూ...దర్శక,నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఆమె తాజా ఇనిస్ట్ర ఫొటోలు హాట్ టాపిక్ గా మారాయి. వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా...

2 Min read
Surya Prakash | Asianet News
Published : Oct 02 2020, 08:36 PM IST| Updated : Oct 02 2020, 08:40 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
130

దుబాయ్‌లో పుట్టి పెరిగిన ఈ మలయాళీ భామ తొలుత మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించి ఆ తరువాత వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది.

230

కోలీవుడ్‌లో జయంరవితో కలిసి నిమిర్న్‌దు నిల్‌ చిత్రంతో కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన పార్వతీనాయర్‌ ఆ తరువాత అజిత్‌తో కలిసి గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ఎన్నై అరిందాల్‌ చిత్రంలో నటించి గుర్తింపు పొందింది.

330

ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్‌లో నిమిర్, శాంతనుతో కోడిట్ట ఇడంగళై నిరంబుగ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

430

ఆమెది మలయాళీ ఫ్యామిలీ అయినా కర్నాటకలో పుట్టింది పెరిగిందీ, చదువుకుందీ అబుదాబీలోనే.

530

ఆమె  ఇంజనీరింగ్‌కి వచ్చేసరికి ఇండియా వచ్చేశారు. ఆమె  సాఫ్ట్‌వేర్‌ గ్రాడ్యుయేట్‌ . అలాగే మంచి పెయింటర్ కూడా.

630

అబుదాబీలో ఉన్నప్పుడు ఆిమె  స్కూల్‌మేట్స్‌ అందరం కలిసి అతి పెద్ద పేయింటింగ్‌ వేశారు. అది గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది.

730

మోడల్‌గా పలు ఉత్పత్తులకు పనిచేశింది. అప్పుడే మొదటిసారి మాలీవుడ్‌లో అవకాశం వచ్చింది. అక్కడ వరుసగా సినిమాలు చేశింది.

830

ఆ తరువాత కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో ఛాన్సులు వచ్చాయి. నేను సినిమా రంగానికి వచ్చి ఆరు సంవత్సరాలు పూర్తి అయింది.

930

తెలుగులో కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. కథలు అయితే వింటున్నాను ఇంకా దేనికీ ఓకే చెప్పలేదు అంటోంది.

1030

ఇక ఈ రంగంలోకి వచ్చిన తరువాత గ్లామర్‌గా కనిపించను, లిప్‌లాక్‌లు ఇవ్వను అనడానికి ఉండదు. లిప్‌లాక్‌లకి నాకేమీ అభ్యంతరం లేదు అంటోంది.

1130

ఇక  సినిమా అంతా అవే అంటే మాత్రం ఇప్పటికీ కొద్దిగా ఆలోచిస్తాను. ఇక పాత్ర పరంగా నన్ను నేను మార్చుకోవడానికి ఎప్పటికీ సిద్ధమే! అది నాకు పేరు తెచ్చేదిగా ఉండాలి.

1230

‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో లిప్‌లాక్‌లు ఎక్కువ అన్న విషయం కథ విన్న వెంటనే తెలిసిపోయింది. తెలుగులో నా తొలిసినిమానే అలాంటిది చేస్తే దాని ప్రభావం నా కెరీర్‌ మీద ఉంటుందని భయపడ్డాను. అందుకే వదులుకున్నాను

1330

‘అర్జున్‌రెడ్డి’ సినిమా సక్సెస్‌ చూసిన తరువాత నేను ఎంత తప్పు చేశానో అర్థం అయింది. ఆ సినిమా హీరోయిన్‌కి వచ్చిన పేరు చూసిప ఓ దశలో అసూయపడ్డాను కూడా! ఆ సినిమా చేసి ఉంటే ఆ అమ్మాయి స్థానంలో నేను ఉండేదాన్ని

1430

ఇక తమిళంలో ‘అరువి’ సినిమా కోసం గుండు కొట్టించుకోవాలని అడిగారు. అలా చేస్తే అందవిహీనంగా కనపడతానన్న భయంతో ఆ సినిమా కూడా వదులుకున్నాను. అది కూడా కోలీవుడ్‌లో సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాగా నిలిచింది.

1530

ఈ రెండు సినిమాలు చేసి ఉంటే నా కెరీర్‌ ఈ పాటికి ఎక్కడికో వెళ్ళి ఉండేది కొన్ని విలువలు అవి దూరం అయిన తరువాత కానీ తెలియదు. నా సంగతి అంతే!

1630

చెబితే ఎవరు నమ్మరు. కానీ ‘అరువి’ సినిమా వదులుకున్నందుకు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళాను. ‘అర్జున్‌రెడ్డి’ విడుదల తరువాత నెలరోజులు బయటకి రాలేకపోయాను.

1730

తనకు పాఠశాలలో చదువుకునే వయసులోన పలువురిపై ప్రేమ పుట్టిందని చెప్పింది. అలా తన మొదటి ప్రేమికుడు నటుడు అజిత్‌నేనని పేర్కొంది. అలాంటిది తాను ఆయనతో ఎన్నైఅరిందాల్‌ చిత్రంలో నటించే అకాశం కలగడం మరచిపోలేని అనుభవం అని అంది.

1830

సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా నటుడు అజిత్‌తో కలిసి ఒక్క చిత్రంలో ఒక్క సన్నివేశంలోనైనా నటించాలన్న ఆశ ఉంటుంది. నటి పార్వతీనాయర్‌ కూడా అలాంటి కోరికతోనే ఎన్నై అరిందాల్‌ చిత్రంలో అజిత్‌తో కాకపోయినా ఆయన చిత్రంలో తానుండాలని, నటుడు అరుణ్‌విజయ్‌కు జంటగా నటించిదట.

1930

‘ఇండియాలో ఉన్నప్పుడు సీజన్లతో పని ఉండదు. ఎందుకంటే ఇక్కడ సంవత్సరమంతా వేడిగానే ఉంటుంది. కాబట్టి ఫ్లోరల్స్‌ ధరించడానికి స్ప్రింగ్‌ సీజన్‌ కోసం వేచి చూడకండి. నాకు చీరలంటే అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతిరోజూ చీర కట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంటాను.

2030

''దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా నన్ను కలిసి కథ చెప్పారు. శ్రుతిమించిన సన్నివేశాలు ఉండటంతో అందులో నటించడానికి ఇబ్బందిగా ఫీలయ్యా.. ముద్దు సన్నివేశాలు చాలా ఉన్నాయి.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
Recommended image2
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
Recommended image3
Thanuja: తనూజ అసలు రూపం బయట పడింది, బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు అంతకి తెగించిందా ?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved