MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెక్కిన శిల్పంలా మాళవిక.. వాట్ ఎ బ్యూటీ, అందాల మత్తులో చిత్తైపోతున్న ఫ్యాన్స్

చెక్కిన శిల్పంలా మాళవిక.. వాట్ ఎ బ్యూటీ, అందాల మత్తులో చిత్తైపోతున్న ఫ్యాన్స్

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Feb 06 2022, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్. 

 

28

మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. 

38

Malavika Mohanan 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో యువత మొత్తం ప్రస్తుతం మాళవిక మోహనన్ జపం చేస్తున్నారు. 

48

మాళవిక మోహనన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ మద్యన మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడ్డాడు. ఇటీవలే కత్రినా, విక్కీ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

58

సోషల్ మీడియాలో మాళవిక సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటోషూట్స్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. నడుము, ఎద అందాలతో గిలిగింతలు పెట్టెలా మాళవిక ఫోటోషూట్స్ చేస్తోంది. 

68

తాజాగా మాళవిక మోహనన్ పింక్ లెహంగా, బ్లౌజ్ లో అందాలు ఆరబోస్తున్న ఫోటోస్ స్టన్నింగ్ అనిపించే విధంగా ఉన్నాయి. చెక్కిన శిల్పాలా ఉన్న మాళవిక తన ఒంపు సొంపులతో కుర్రాళ్లని ఉడికిస్తోంది. నడుము, క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ చూపు తిప్పుకోలేని విధంగా మాళవిక ఆకట్టుకుంటోంది. 

78

మాళవిక మోహనన్ ఇంకా తెలుగు స్టైట్ మూవీ చేయలేదు. ఈ యంగ్ బ్యూటీ త్వరగా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని కుర్రకారు కోరుకుంటున్నారు.

88

 మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ అభిమానులు, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల అభిమానులంతా మాళవిక ఆమె అభిమాన హీరో చిత్రంలో నటించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి అందాల భామ తమ హీరో చిత్రంలో నటించాలనేది వారి బలమైన కోరిక. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చావు దగ్గర పడినట్లు మాట్లాడిన సుమిత్ర
Recommended image2
విజయ్ దేవరకొండ డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ ఉన్నట్టా లేనట్టా? రౌడీ హీరో అభిమానులకు కు షాకింగ్ న్యూస్..
Recommended image3
Bigg Boss Telugu 9 గ్రాండ్‌ ఫినాలే రికార్డ్ రేటింగ్‌.. నాగార్జున ఎమోషనల్‌ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved